సూపర్ హిట్ “హ్యాపీ డేస్ ” మూవీ తో లీడ్ రోల్ లో టాలీవుడ్ కు పరిచయం అయిన నిఖిల్ “స్వామి రారా “, “కార్తికేయ “, “ఎక్కడికి పోతావు చిన్నవాడా “, “అర్జున్ సురవరం “వంటి సూపర్ హిట్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. అఖిల్ ప్రస్తుతం “కార్తికేయ “మూవీ సీక్వెల్ “కార్తికేయ 2 “, “18 పేజెస్ “మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నిఖిల్ హీరోగా మరికొన్ని మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కొన్ని రోజుల క్రితం సిక్స్ ప్యాక్ అబ్స్ తో ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకున్న నిఖిల్ , న్యూ లుక్ గురించి ఫొటో షూట్స్ లో పాల్గొంటూ ఆ ఫొటోలను సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నారు. ఫొటో షూట్స్ తో బిజీగా ఉన్న 35 సంవత్సరాల నిఖిల్ ఇప్పుడు యంగ్ గా మారిన తన న్యూ లుక్ ను సోషల్ మీడియా లో షేర్ చేశారు. హీరో నిఖిల్ కొత్త లుక్ ప్రేక్షక, అభిమానులను ఆకట్టుకుంది. హీరో నిఖిల్ త్వరలోనే షూటింగ్స్ లో పాల్గొంటారని సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: