
ట్యాగ్ · 5 కథనాలు


తండ్రికి తగ్గ తనయ- చిన్న వయసులో పెద్ద మనసు

తనయ సితార కు మహేష్ బాబు బర్త్ డే విషెస్

సితారకు ఫ్యామిలీ హార్ట్ ఫుల్ బర్త్ డే విషెస్

సితార బర్త్ డే.. మహేష్ బాబు, నమ్రత పోస్టులు వైరల్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ దంపతుల ముద్దుల తనయ సితార ఘట్టమనేని నేడు పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా మహేష్, నమ్రత సోషల్ మీడియా వేదికగా తమ గారాల పట్టికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే సితారకి సంబంధించిన చిన్ననాటి ఫోటోలు, వీడియోలను పంచుకున్నారు. నమ్రత అయితే సితార చిన్నప్పటి ఫొటోలు, వీడియోలు కలగలిపి ఓ ప్రత్యేక వీడియో క్రియేట్ చేసి ఇన్స్టా వేదికగా స్పెషల్ వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం మహేష్, నమ్రత దంపతులు పెట్టిన పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తండ్రికి తగ్గ తనయ- చిన్న వయసులో పెద్ద మనసు
సూపర్ స్టార్ మహేష్ బాబు రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరో అని నిరూపించుకున్న సందర్భాలు ఎన్ని ఉన్నాయో తెలిసిందే కదా. తను చేసే సేవా కార్యక్రమాల గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శ్రీమంతుడు సినిమా స్పూర్తితో ఇప్పటికే మహేష్ పలు గ్రామాల్ని దత్తత తీసుకొని వాటిని అభివృద్ది చేయడంలో కృషిచేస్తున్నాడు. ముఖ్యంగా ఎంతోమంది చిన్నారులకు గుండె ఆపరేషన్ లు చేయించడం అనేది మరో ఎత్తు. ఒకటి కాదు రెండు కాదు ఇప్పటివరకూ వేయికి పైగా ఎంతోమంది చిన్నారి గుండెలకు మహేష్ ఆయువుపోశాడు. ఇవే కాదు ఎన్నో తెలియని సేవలు కూడా చేస్తుంటాడు.

సితార యాడ్ పై మహేష్ రియాక్షన్- బ్యూటిఫుల్ టాలెంట్
సూపర్ స్టార్ మహేష్ బాబు తనయ సితార గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్నప్పటినుండే సితార తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. చిన్నప్పుడే యూట్యూబ్ ఛానెల్ ను పెట్టేసి తన వీడియోలతో అలరించింది. ఇక ఆ తరువాత ఇన్ట్సాలో కూడా జాయిన్ అయి తన అకౌంట్ ద్వారా పలు వీడియోలు, ఫొటోలు పంచుకుంటూనే ఉంది. సర్కారు వారి పాట సినిమాతో ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇస్తుంది. ఇలా చిన్న వయసులో సితార మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు తాజాగా మరో రికార్డ్ ను సొంతం చేసుకుంది సితార. ఇంత చిన్న వయసులో ప్రముఖ జ్యూవెలరీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. తాజాగా ఆ యాడ్ వీడియోను కూడా రిలీజ్ చేశారు. వీడియోలో…

తనయ సితార కు మహేష్ బాబు బర్త్ డే విషెస్
వరస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా కొనసాగుతున్న మహేష్ బాబు బ్లాక్ బస్టర్ "సర్కారు వారి పాట " మూవీ తో ప్రేక్షకులను అలరించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కనున్న "#SSMB28" మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి వెకేషన్స్ ను ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే.

సితారకు ఫ్యామిలీ హార్ట్ ఫుల్ బర్త్ డే విషెస్
సూపర్ స్టార్ మహేష్ బాబు గారాలపట్టి సితార గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఇప్పటికే తను మహేష్ బాబు కూతురిగానే కాకుండా తనకంటూ ప్రత్యేకంగా ఒక యూట్వూబ్ ఛానల్ తో ఇంకా ఫేమస్ అయింది. సోషల్ మీడియాలో కూడా బాగానే యాక్టీవ్ గా ఉంటుంది. ఇక నేడు సితార తన పుట్టినరోజు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియా ద్వారా మహేష్ ఫ్యాన్స్ విషెస్ అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేష్ కూడా తన ముద్దుల కూతురికి స్పెషల్ విషెస్ చెప్పారు. మై లిటిల్ వన్.. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నా ప్రపంచంలో వెలుగులు నింపేది నువ్వే. హ్యాపీ 9! నువ్వు ఊహించిన దానికంటే అమితంగా ప్రేమిస్తున్నా'' అని మహేష్ బాబు ట్వీట్ చేశారు. మహేష్…