కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Happy Birthday Sreeleela

ట్యాగ్ · 3 కథనాలు

sreeleela first look posters revealed from her upcoming movies
ఫస్ట్ లుక్

శ్రీ లీల బర్త్ డే- ఫస్ట్ లుక్ పోస్టర్ల సందడి

ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ ఫామ్ లో ఉన్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది శ్రీలీల అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పెద్ద హీరోలు, చిన్న హీరోలు అన్న తేడా లేకుండా అందరితో సినిమాలు చేసుకుంటూ ప్రస్తుతం కెరీర్ పీక్స్ లో ఉంది. రామ్ పోతినేని, సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో, పవన్ కళ్యాణ్ సినిమాలో, బాలకృష్ణ సినిమాలో ఇంకా విజయ్ దేవరకొండతో ఇలా వరుసపెట్టి సినిమాలు చేస్తుంది.

TFN Adminవాట్సాప్
ఫస్ట్ లుక్

గుంటూరు కారం నుండి శ్రీ లీల ఫస్ట్ లుక్ రివీల్

సూపర్ స్టార్ మహేష్ బాబు -స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా గుంటూరు కారం.వీరి కాంబో లో ఇది మూడో సినిమా.ఇప్పటివరకు 20 శాతానికిపైగా షూటింగ్ కు పూర్తి చేసుకుంది.ఈవారంలో కొత్త షెడ్యూల్ స్టార్ట్ కావాల్సివుంది.అయితే అనుకోని కారణాల వల్ల వాయిదాపడింది.ఈనెల చివర్లో షూటింగ్ ప్రారంభమయ్యేలా ఉంది.ఇక ఈసినిమాలో పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా యంగ్ సెన్సేషన్ శ్రీ లీల మరో హీరోయిన్ గా నటిస్తుంది. ఈరోజు శ్రీ లీల బర్త్ డే సందర్భంగా మేకర్స్ సినిమా నుండి ఆమె ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.ఫస్ట్ లుక్ పోస్టర్ లో ట్రెడిషనల్ లుక్ తో బ్యూటిఫుల్ గా కనిపించింది శ్రీ లీల.

Mahender Reddyవాట్సాప్
Sreeleela Birthday Poster from Dhamaka released,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Dhamaka,Dhamaka Movie,Dhamaka Telugu Movie,Dhamaka Movie Updates,Dhamaka Movie Latest Up
ఫస్ట్ లుక్

"ధమాకా " మూవీ నుండి శ్రీలీల బర్త్ డే పోస్టర్ రిలీజ్

కమర్షియల్ హిట్ "పెళ్ళిసందD "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన శ్రీలీల , ఆ మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించింది. టాలీవుడ్ లో పలు మూవీ ఆఫర్స్ ను శ్రీలీలే అందుకుంటున్నారు. శ్రీలీల ప్రస్తుతం రవితేజ హీరోగా తెరకెక్కుతున్న "ధమాకా " మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఫార్చున్‌ 4 సినిమాస్‌ బ్యానర్స్ పై సాయి సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న "అనగనగా ఒకరాజు", ఇవే కాకుండా నితిన్‌–వక్కంతం వంశీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రంలోనూ శ్రీ లీల కథానాయికగా ఎంపికయ్యారు.

Team TFNవాట్సాప్

షేర్