
ట్యాగ్ · 2 కథనాలు

థమన్ కు మహేష్, బన్నీ బర్త్ డే విషెస్

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ 'థమన్' కు సెలబ్రిటీల బర్త్ డే విషెస్
టాలీవుడ్ లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లలో ప్రస్తుతం ఉన్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే థమన్ ఎస్ పేరే వినిపిస్తుంది. ఒకప్పుడు ఏమో కానీ ఇప్పుడు థమన్ తన కంపోజింగ్ లో కొత్త దనం చూపిస్తున్నాడు. సినిమా సినిమాకు కొత్త కొత్తట్యూన్స్ ను కడుతూ తన మ్యూజిక్ తో శ్రోతలను అలరిస్తున్నాడు. తన పాటలకు మిలియన్ వ్యూస్ వస్తున్నాయి. ప్రస్తుతం అయితే పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు థమన్. బాలకృష్ణ ‘అఖండ’, పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’కు మహేష్ బాబు ‘సర్కార్ వారి పాట’ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ ఇవి కాకుండా, “గని, థ్యాంక్యూ, రామ్ చరణ్ 15వ సినిమా లు కూడా థమన్ లిస్ట్ లో ఉన్నాయి. అంతేకాదు త్వరలో తెరకెక్కనున్న స్టార్ హీరోల సినిమాల్లో…
థమన్ కు మహేష్, బన్నీ బర్త్ డే విషెస్
'అల వైకుంఠపురములో' లాంటి ఆడియో ఆల్బమ్ తో ఈ ఏడాదిని స్టార్ట్ చేసాడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్. వరుస సూపర్ హిట్ ఆల్బమ్స్ తో దూసుకుపోతున్న థమన్ ను 'అల వైకుంఠపురములో' సినిమా మరో మెట్టు ఎక్కించింది. ఈ పాటలు యూ ట్యూబ్ లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశాయో.. ఎన్ని రికార్డ్స్ సాధించాయో చూసాం. ఇక ప్రస్తుతం థమన్ ఒకటి కాదు రెండు కాదు డజను సినిమాలతో సూపర్ బిజీ గా వున్నాడు. ఇక ఈ రోజు థమన్ తన పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా తమన్నా కు విషెస్ తెలియజేస్తున్నారు.