
ట్యాగ్ · 2 కథనాలు


'హనుమాన్' 100 రోజుల షూటింగ్ సెలబ్రేషన్స్..!

'హనుమాన్' విలన్ ను రివీల్ చేసిన రానా..!
టాలెంటెడ్ యంగ్ హీరో తేజ సజ్జా , క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ల మొదటి పాన్-ఇండియన్ సూపర్ హీరో మూవీ 'హను-మాన్'. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జాంబిరెడ్డి సినిమా మంచి హిట్ అవ్వగా ఇప్పుడు ఈసినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో మొదలవ్వగా ఈసినిమా షూటింగ్ కూడా కరోనా వల్ల లేట్ అయింది. ప్రస్తుతం అయితే షూటింగ్ చివరి దశలో ఉంది.

'హనుమాన్' 100 రోజుల షూటింగ్ సెలబ్రేషన్స్..!
కల్కి, జాంబిరెడ్డి లాంటి విభిన్న కథలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ తన మార్క్ చూపిస్తున్నాడు ప్రశాంత్ వర్మ. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో రానున్నారు. ఈసారి ఫస్ట్ పాన్ ఇండియన్ సూపర్ హీరో ఫిల్మ్ ‘హనుమాన్’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ ను పూర్తిచేసుకుంది. ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమా షూటింగ్ కు సంబంధించి అప్ డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. ఈసినిమా షూటింగ్ వంద రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో చిత్రయూనిట్ అందరూ కలిసి సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ఎంతోమంది వర్కర్ల హార్డ్ వర్క్, టీమ్ వర్క్ తో సక్సెస్ ఫుల్ గా 100రోజులు పూర్తిచేసుకున్నాం…