కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Guvva Gorinka

ట్యాగ్ · 2 కథనాలు

సినిమా వార్తలు

'గువ్వ గోరింక'.. ఈ కారణాలు చాలు సినిమాను చూడడానికి...

సత్యదేవ్, మలయాళం నటి ప్రియాలాల్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా 'గువ్వ గోరింక'. రామ్‌గోపాల్‌ వర్మ శిష్యుడు మోహన్ బమ్మిడి దర్శకత్వం వహించిన ఈసినిమాను.. జీవన్, దాము సంయుక్తంగా నిర్మించారు. ఇంకా ఈ సినిమాలో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, మధుమిత కృష్ణ, ఫిష్ వెంకట్, ప్రభాకర్ ఇతరులు ఈ చిత్రంలో నటించారు. ఇక ఈ సినిమా ఈనెల 17న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. ఇప్పుడు ఈ సినిమాకు మంచి స్పందనే వస్తుంది. ఈ చిత్రాన్ని చూడడానికి ప్రధానంగా ఉన్న కొన్ని కారణాలు ఏవో ఒకసారి తెలుసుకుందాం.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'గువ్వ గోరింక' ట్రైలర్ రిలీజ్ - డిసెంబర్ 17న అమెజాన్ ప్రైమ్ లో

టాలెంటెడ్ హీరో సత్యదేవ్ వరుస సినిమాలతో కెరీర్ ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసాడు. ఆ సినిమాకు ఎంత మంచి విమర్శలు దక్కాయో తెలుసు. ఇక ప్రస్తుతం మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లవ్ మాక్ టైల్’ రీమేక్ గుర్తుందా శీతాకాలం అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు నాగ శేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు.

TFN Adminవాట్సాప్

షేర్