ట్యాగ్ · 3 కథనాలు

సుహాస్ గొర్రె పురాణం రిలీజ్ డేట్ ఫిక్స్

సుహాస్ గొర్రె పురాణం నుండి సెకండ్ సింగిల్ రిలీజ్

సుహాస్ గొర్రె పురాణం ట్రైలర్ వచ్చేసింది
టాలీవుడ్ ట్యాలెంటెడ్ అండ్ వెర్సటైల్ యాక్టర్ సుహాస్ తన గత చిత్రాలు 'అంబాబీపేట మ్యారేజీ బ్యాండు', 'ప్రసన్న వదనం' లతో ప్రేక్షకులను అలరించాడు. తాజాగా ఆయన వరుస సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం సుహాస్ హీరోగా 'జనక అయితే గనక' మరియు 'గొర్రె పురాణం' చిత్రాలలో నటిస్తున్నాడు. అవిరుద్ర క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తున్న గొర్రె పురాణం సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు.

టాలీవుడ్ ట్యాలెంటెడ్ అండ్ వెర్సటైల్ యాక్టర్ సుహాస్ తన గత చిత్రాలు అంబాబీపేట మ్యారేజీ బ్యాండు, ప్రసన్న వదనం లతో ప్రేక్షకులను అలరించాడు. తాజాగా ఆయన వరుస సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం సుహాస్ హీరోగా 'జనక అయితే గనక' మరియు 'గొర్రె పురాణం' చిత్రాలలో నటిస్తున్నాడు. వీటిలో సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వంలో దిల్ రాజు ప్రొడక్షన్స్ నిర్మించిన జనక అయితే గనక సెప్టెంబర్ 7న గ్రాండ్‌గా విడుదల కానుంది.