కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

GopiChand Pakka Commercial Movie Release Date Confirmed

ట్యాగ్ · 2 కథనాలు

Gopichand’s Pakka Commercial Movie Release Date Locked,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Film Updates,Tollywood Celebrity News, Pakka Commercial,Pakka Commercial Telugu Movie,Pakka Commercial Movie Updates,
రిలీజ్ అప్‌డేట్

గోపీచంద్ "పక్కా కమర్షియల్ "మూవీ రిలీజ్ డేట్

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్ , యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై మారుతి దర్శకత్వంలో యాక్షన్ చిత్ర హీరో గోపీచంద్ , రాశీఖన్నా జంటగా లీగల్ యాక్షన్ కామెడీ "పక్కా కమర్షియల్ "మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో సత్యరాజ్ , రావు రమేష్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. జాక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Pakka Commercial Movie Release Date Locked,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Pakka Commercial Movie,Pakka Commercial Telugu Movie,Pakka Commercial Movie la
రిలీజ్ అప్‌డేట్

రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 'పక్కా కమర్షియల్'

సంక్రాంతికి వాయిదా పడ్డ పెద్ద సినిమాలు అన్నీ ఇప్పుడు రిలీజ్ కు సిద్దమవుతున్నాయి. ఈనేపథ్యంలోనే ఈరెండు రోజుల్లోనే పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు అన్నీ దాదాపు వచ్చేశాయి. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమా ముందు రిలీజ్ డేట్ ను ప్రకటించడంతో ఇప్పుడు చిన్నా పెద్ద సినిమాలు అన్నీ రిలీజ్ డేట్లను బుక్ చేసుకుంటున్నాయి. ఇప్పటికే పలు సినిమాలు తమ రిలీజ్ డేట్లను ప్రకటించగా తాజాగా మారుతి, గోపీచంద్ కాంబినేషన్లో వస్తున్న పక్కా కమర్షియల్ సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు నిర్మాతలు. మే 20న ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించి.. కరోనా కరుణిస్తే అన్న ట్యాగ్ కూడా ఇచ్చారు. మరి చూద్దాం కరోనా ఏం చేస్తుందో..

TFN Adminవాట్సాప్

షేర్