
ట్యాగ్ · 3 కథనాలు


బాలీవుడ్ మూవీ "గుడ్ బై " కు రష్మిక స్వంత వాయిస్

విజయ్ నా క్రష్.. అమితాబ్ లెజెండ్..!

రష్మిక బాలీవుడ్ మూవీ గుడ్ బై రిలీజ్ డేట్
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక తెలుగు , తమిళ , హిందీ భాషల మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దళపతి విజయ్ హీరో గా తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న వారసుడు మూవీ లో విజయ్ కు జోడీగా రష్మిక నటిస్తున్నారు. రష్మిక కథానాయికగా రూపొందిన బాలీవుడ్ మూవీ మిషన్ మజ్ను విడుదలకు సిద్ధంగా ఉంది. బిగ్ బీ అమితాబ్ గుడ్ బై , రణ్ బీర్ కపూర్ యానిమల్ , టైగర్ ష్రాఫ్ స్క్రూ ఢీలా బాలీవుడ్ మూవీస్ లో రష్మిక నటిస్తున్నారు. రష్మిక కథానాయిక గా పుష్ప :ది రూల్ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది…

బాలీవుడ్ మూవీ "గుడ్ బై " కు రష్మిక స్వంత వాయిస్
సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక తెలుగు , తమిళ , హిందీ భాషల మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రష్మిక కథానాయిక గా “పుష్ప :ది రూల్”మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దళపతి విజయ్ హీరో గా తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న “వారసుడు “, బిగ్ బీ అమితాబ్ “గుడ్ బై “ , రణ్ బీర్ కపూర్ “యానిమల్ “, టైగర్ ష్రాఫ్ “స్క్రూ ఢీలా” బాలీవుడ్ మూవీస్ లో రష్మిక కథానాయికగా నటిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా తెరకెక్కనున్న మూవీ లో రష్మిక కథానాయికగా ఎంపిక అయ్యారు. రష్మిక కథానాయికగా రూపొందిన బాలీవుడ్…

విజయ్ నా క్రష్.. అమితాబ్ లెజెండ్..!
టాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోయిన్లలో రష్మిక మందన్న పేరు ముందు వరుసలో ఉంటుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ ఇలా పలు భాషల్లో సినిమాలు చేసుకుంటూ కెరీర్ లో బిజీగా ఉంది. నేషనల్ క్రష్ గా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. మరి ఎంత స్టార్ హీరో అయినా.. స్టార్ హీరోయిన్ అయినా వాళ్లకు కూడా అభిమాన హీరోలు ఉంటారు. ఇక రష్మిక క్రష్ ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ అంటే రష్మికకు చిన్నప్పటినుండి క్రష్ అని తను చాలా సందర్భాల్లో చెప్పిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇక ఇప్పుడు విజయ్ తోనే నటించే ఛాన్స్ కొట్టేసింది రష్మిక. విజయ్-వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న సినిమాలో రష్మిక…