కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Good Bad Ugly Movie Updates

ట్యాగ్ · 5 కథనాలు

Good Bad Ugly review in telugu
రివ్యూ

రివ్యూ : గుడ్ బ్యాడ్ అగ్లీ

ఓవరాల్ గా భారీ అంచనాల మధ్య వచ్చిన గుడ్ బ్యాడ్ అగ్లీ ఆ అంచనాలను అందుకుందని చెప్పొచ్చు.అజిత్ నటన ,బీజీఎమ్ , డైరెక్షన్ సినిమాలో హైలైట్ అయ్యాయి.అజిత్ ఫ్యాన్స్ కు ఈ సినిమా బాగా నచ్చుతుంది.మిగితా వారు కూడా ఈజీగా ఓసారి చూసేయొచ్చు.

Mahender Reddyవాట్సాప్
Good Bad Ugly Release Date Locked,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2025,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Good Bad Ugly on 10th April 2025,Good Bad Ugly,Good Bad Ugly Movie,Good Bad Ugly Telugu Movie,Good Bad
రిలీజ్ అప్‌డేట్

గుడ్ బ్యాడ్ అగ్లీ రిలీజ్ డేట్ లాక్

తమిళ హీరో తల అజిత్ ,మార్క్ ఆంటోనీ ఫేమ్ అదిక్ రవిచంద్రన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ. టాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఈసినిమాతో మైత్రి తమిళం లోకిఎంట్రీ ఇస్తుంది.ఇక ఈసినిమా రిలీజ్ డేట్ ను చెప్పేశారు. ఏప్రిల్ 10న థియేటర్లలోకి రానుంది.ఆ డేట్ కు ప్రభాస్ ది రాజాసాబ్ రావాల్సివుంది. అయితే షూటింగ్ ఆలస్యం వల్ల వాయిదా పడే అవకాశాలు వున్నాయి.దాంతో మైత్రి గుడ్ బ్యాడ్ అగ్లీకి ఆ రిలీజ్ డేట్ ను ప్రకటించింది.

Mahender Reddyవాట్సాప్
Actor Prasanna Joins Ajith Kumar's Film Good Bad Ugly
సినిమా వార్తలు

అజిత్ కుమార్‌ గుడ్‌ బ్యాడ్ అగ్లీ లో స్టార్ యాక్టర్

కోలీవుడ్ స్టార్‌ హీరో అజిత్ కుమార్‌ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. అధిక్‌ రవిచంద్రన్ దర్శకత్వంలో ఫుల్ యాక్షన్‌ ప్యాక్‌డ్‌ డ్రామా నేపథ్యంలో రూపొందుతోంది. త్రిష ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో నటిస్తుండగా.. రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నాడు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే లాంచ్ చేసిన ఫస్ట్‌ లుక్‌తో పాటు ఇతర ప్రమోషనల్ కంటెంట్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Srikanth Mవాట్సాప్
Sunil has been cast in a pivotal part in the film Good Bad Ugly
సినిమా వార్తలు

గుడ్ బ్యాడ్ అగ్లీ లో సునీల్

పుష్ప తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫుల్ బిజీ అయ్యాడు సునీల్. ఈసినిమా అతనికి కోలీవుడ్ లో కూడా ఆఫర్లను తెచ్చిపెట్టింది.రీసెంట్ గా జైలర్ లో అలాగే మహావీరుడు ,మార్క్ ఆంటోనీ సినిమాల్లో కనిపించాడు సునీల్.ఇందులో జైలర్ బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వగా మిగితా రెండు సూపర్ హిట్ అయ్యాయి.ఇక సునీల్ ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్ ను అందుకున్నాడు.

Srikanth Mవాట్సాప్
Good Bad Ugly Shooting Started in Hyd
షూటింగ్ అప్‌డేట్

గుడ్ బ్యాడ్ అగ్లీ షూటింగ్ స్టార్ట్

తల అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ షూటింగ్ ఈ రోజు నుండి ప్రారంభమైంది.ఈసినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో ఓ మాస్ ఇంట్రో సాంగ్ తో పాటు ఫైట్ సీక్వెన్స్ ను కూడా చిత్రీకరించనున్నారు. మార్క్ ఆంటోనీ ఫేమ్ అద్విత్ రవి చంద్రన్ ఈసినిమా ను డైరెక్ట్ చేస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ ను నిర్మిస్తుంది.తమిళ స్టార్ హీరో తో మైత్రి సినిమా చేయడం ఇదే తొలిసారి. ఈసినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా వచ్చే సంక్రాంతికి విడుదలకానుంది. ఈసినిమా పై తమిళ్ తోపాటు తెలుగులోనూ భారీ అంచనాలు వున్నాయి.

Mahender Reddyవాట్సాప్

షేర్