
ట్యాగ్ · 2 కథనాలు


సత్యదేవ్ 'గాడ్సే' రిలీజ్ డేట్ ఫిక్స్..!

'గాడ్సే' కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్..!
టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అందులో గోపీ గణేష్ దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగా వస్తున్న సినిమా గాడ్సే కూడా ఒకటి. ఈసినిమా కూడా ఇప్పటికే అన్ని పనులను పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇప్పటికే ఈసినిమా ప్రమోషన్స్ లో భాగంగా టీజర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఇక అప్పుడప్పుడు ఏదో ఒక అప్ డేట్ కూడా ఇస్తున్నారు. ఇక ఈసినిమాను మే 20న రిలీజ్ చేస్తున్నట్టు రీసెంట్ గానే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. అయితే ఇప్పుడు రిలీజ్ డేట్ ను మార్చారు మేకర్స్. కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. జూన్ 17వ తేదీన రిలీజ్…

సత్యదేవ్ 'గాడ్సే' రిలీజ్ డేట్ ఫిక్స్..!
సత్యదేవ్ కూడా ఒక సినిమా తరువాత మరొక సినిమాను రిలీజ్ చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పటికే తిమ్మరుసు, స్కైలాబ్ లాంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సత్యదేవ్ ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ చేయడానికి సిద్దమైపోయాడు. గోపీ గణేష్ దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగా వస్తున్న సినిమా గాడ్సే. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో బ్లఫ్ మాస్టర్ సినిమా రాగా ఆసినిమా సత్యదేవ్ కు మంచి గుర్తింపును తీసుకురావడమే కాదు మంచి ప్రశంసలు కూడా దక్కించుకుంది. దీంతో ఈసినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా అది మంచి రెస్పాన్స్ ను…