కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Geethanjali Telugu Movie

ట్యాగ్ · 2 కథనాలు

Mani Ratnam Geethanjali Movie Remains To Be A Trendsetter Of That Era
సినిమా వార్తలు

డైరెక్టర్ మణి"రత్నం" గీతాంజలి

సి ఎల్ నరసారెడ్డి సమర్పణ లో భాగ్యలక్ష్మి ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై మణిరత్నం దర్శకత్వంలో అక్కినేని నాగార్జున హీరోగా రూపొందిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ "గీతాంజలి " మూవీ ఘనవిజయం సాధించింది. గిరిజ కథానాయిక. ఇళయరాజా స్వరకల్పనలో సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. బెస్ట్ డైరెక్టర్ గా మణిరత్నం ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. "గీతాంజలి " మూవీ వివిధ విభాగాలలో 6 నంది అవార్డ్స్ అందుకుంది.

Team TFNవాట్సాప్
Legendary Film Director Mani Ratnam One and Only Telugu Movie Geethanjali Completes 31 Years.
సినిమా వార్తలు

మ‌ణిర‌త్నం ఏకైక తెలుగుచిత్రం ‘గీతాంజలి’కి 31 ఏళ్ళు

‘కింగ్’ నాగార్జున కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యూజికల్ బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచిన చిత్రం ‘గీతాంజలి’. నాగ్‌లోని న‌టుణ్ణి సరికొత్త కోణంలో ఆవిష్కరించిన సినిమా ఇది. అలాగే, లెజెండరీ డైరెక్టర్ మ‌ణిర‌త్నం రూపొందించిన ఏకైక తెలుగు చిత్రం ‘గీతాంజలి’ కావ‌డం విశేషం. తెలుగునాట క్లాసిక్‌గా నిలిచిన ఈ ప్ర‌ణ‌య దృశ్య‌కావ్యంలో నాగ్‌కు జోడిగా గిరిజ(తొలి ప‌రిచ‌యం) నటించింది. విజయకుమార్, విజయచందర్, సుమిత్ర, ముచ్చర్ల అరుణ, 'డబ్బింగ్' జానకి, బేబీ నీనా ముఖ్య భూమికలు పోషించగా.. చంద్రమోహన్, ‘షావుకారు’ జానకి, డిస్కో శాంతి, సుత్తి వేలు ప్రత్యేక పాత్రల్లో న‌టించారు. సిల్క్ స్మిత స్పెష‌ల్ సాంగ్‌లో సంద‌డి చేసింది.

Team TFNవాట్సాప్

షేర్