కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Gangster Gangaraju Latest Updates

ట్యాగ్ · 2 కథనాలు

Gangster Gangaraju Clears Censor Formalities,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Gangster Gangaraju,Gangster Gangaraju Movie,Gangster Gangaraju Telugu Movie,Gangster Gangaraj
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తి చేసుకున్న 'గ్యాంగ్ స్టర్ గంగరాజు'

టాలీవుడ్ యంగ్ హీరో లక్ష్ కూడా ఒకదాని తరువాత ఒకటి సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తను నటించిన గ్యాంగ్ స్టర్ గంగరాజు సినిమా చేస్తున్నాడు. ఇషాన్ సూర్య దర్శకత్వంలో ఈసినిమా సినిమా చేస్తున్నాడు. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో మొదలైనా కరోనా వల్ల షూట్ కు బ్రేకులు పడ్డాయి. అయితే మళ్లీ ఇటీవలే రీస్టార్ట్ చేశారు. ఇక శరవేగంగా షూటింగ్ జరిపి షూటింగ్ ను కూాడా పూర్తిచేశారు. అంతేకాదు ఈసినిమా జూన్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈసినిమా ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. రీసెంట్ గానే ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయగా.. ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి…

TFN Adminవాట్సాప్
Mass First Look Of Actor Laksh From Gangster Gangaraju Movie Unveiled,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Laksh’s Gangster Gangaraju First Look Unveiled,Laksh Gangster Gangaraju First Look Released,First Look Of Gangster Gangaraju Out,Laksh Cha
ఫస్ట్ లుక్

"గ్యాంగ్ స్టర్ గంగ రాజు " ఫస్ట్ లుక్ రిలీజ్

క్రైమ్ థ్రిల్లర్ "వలయం "మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన లక్ష్ చదలవాడ మరో మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. చదలవాడ బ్రదర్స్‌ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిల్మ్స్ బ్యానర్ పై ఇషాన్‌ సూర్య దర్శకత్వంలో లక్ష్ చదలవాడ హీరోగా యాక్షన్ డ్రామా "గ్యాంగ్ స్టర్ గంగ రాజు " మూవీ తెరకెక్కుతుంది.ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ కి పద్మావతి చదలవాడ నిర్మాత. వేదిక దత్ కథానాయిక కాగా వెన్నెలకిశోర్‌, చరణ్‌దీప్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, గోపరాజు రమణ, నిహార్‌ కపూర్‌ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్