
ట్యాగ్ · 2 కథనాలు


నేను స్టూడెంట్ సార్ కీలక పాత్రలో విలక్షణ నటుడు

నేను స్టూడెంట్ సర్ టీజర్ రిలీజ్
మొదటి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపును తెచ్చుకోవడమే కాకుండా డీసెంట్ హిట్ ను అందుకున్నాడు బెల్లంకొండ గణేష్. ఇక ఇప్పుడు రెండో సినిమాతో వచ్చేస్తున్నాడు. రాకీ ఉప్పలపాటీ దర్శకత్వంలో బెల్లంకొండ గణేష్ హీరోగా వస్తున్న సినిమా నేను స్టూడెంట్ సర్. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను ముగించుకుంటూ పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముగించుకుంటుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ ను అప్పుడే స్టార్ట్ చేశారు మేకర్స్. దీనిలో భాగంగానే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.

నేను స్టూడెంట్ సార్ కీలక పాత్రలో విలక్షణ నటుడు
మొదటి సినిమాతోనే మంచి హిట్ ను అందుకున్నాడు బెల్లంకొండ గణేష్. అదే జోష్ తో ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. రాకీ ఉప్పలపాటీ దర్శకత్వంలో బెల్లంకొండ గణేష్ హీరోగా వస్తున్న సినిమా నేను స్టూడెంట్ సార్. ఇక ఒకపక్క షూటింగ్ ను జరుపుతూనే మరోపక్క ఈసినిమాలో నటిస్తున్న నటీనటులకు సంబంధించిన పోస్టర్లను రిలీజ్ చేస్తూ వస్తున్నారు. దీనిలో భాగంగానే రీసెంట్ గానే ఈసినిమాలో నటించే హీరోయిన్ కు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈసినిమాలో హీరోయిన్ గా అవంతిక దాసానిని ఫిక్స్ చేశారు. ఈసినిమాలో ఆమె ‘శృతి వాసుదేవన్’ గా నటించనుంది. ఇక ఇప్పుడు ఈసినిమాలో నటించే మరో కీలకనటుడికి సంబంధించిన అప్…