కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Fear Song

ట్యాగ్ · 5 కథనాలు

Fear Song Lyrical Video Released From Devara
సాంగ్

దేవర నుంచి ఫియర్ సాంగ్‌ లిరికల్ వీడియో రిలీజ్

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘దేవర’. భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్‌గా కనిపించనున్నారు. ఇంకా ప్రకాష్ రాజ్‌, షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్‌, మురళీ శర్మ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా 'జన‌తా గ్యారేజ్' వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచ‌నాలు ఉన్నాయి.

Srikanth Mవాట్సాప్
Actor Ajay Interesting Comments On Jr NTR Devara,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2024,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Jr NTR Devara,Jr NTR Devara Movie,Jr NTR Movies,Jr NTR New Movie,Jr NTR Latest Movie,Jr
సినిమా వార్తలు

దేవర అలా ఉంటుంది

ఎన్టీఆర్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక రెండు పార్ట్ లుగా వస్తున్న ఈసినిమాలో మొదటి పార్ట్ ను ఈ ఏడాది అక్టోబర్ 10వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ అయితే మంచి రెస్పాన్సే సొంతం చేసుకుంది.

TFN Adminవాట్సాప్
fear song gets excellent response
సాంగ్

దేవర ఫియర్ సాంగ్ రెస్పాన్స్ అదిరింది

దేవర నుండి వచ్చిన ఫస్ట్ సాంగ్ ఫియర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. 24గంటల్లో ఈ సాంగ్ అన్ని భాషల్లో కలిపి 28 మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టింది. దాంతో రీసెంట్ విడుదలైన పుష్ప 2 సాంగ్ ను క్రాస్ చేసింది.పుష్ప సాంగ్ 26మిలియన్లకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా దేవర తెలుగు తోపాటు హిందీ లో అదరగొడుతుంది. తెలుగు వెర్షన్ ఇప్పటివరకు 18మిలియన్ల వ్యూస్ ను తెచ్చుకోగా హిందీ 12మిలియన్ల వ్యూస్ ను రాబట్టుకుంది.ఓవరాల్ గా ఫియర్ సాంగ్ అంచనాలను అందుకొని సినిమాకు వున్న హైప్ పెంచేసింది.

Mahender Reddyవాట్సాప్
Remove term devara movie first single fear song out devara movie first single fear song out
సాంగ్

దేవర- గూజ్ బంప్స్ తెప్పిస్తున్న ఫియర్ సాంగ్

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా దేవర. సముద్రం బ్యాక్‍డ్రాప్‍లో ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రాబోతుంది. రెండు పార్ట్ లుగా ఈసినిమా రాబోతున్న నేపథ్యంలో అక్టోబర్ 10వ తేదీన ఫస్ట్ పార్ట్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

TFN Adminవాట్సాప్
time set for the release of Fear Song
సాంగ్

దేవర ఫియర్ సాంగ్ రిలీజ్ టైం ఫిక్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర నుండి ఫస్ట్ సాంగ్ ఫియర్ రేపు విడుదలకానుందని తెలిసిందే.నిన్న రిలీజ్ చేసిన ఫియర్ సాంగ్ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియా ను షేక్ చేస్తుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఈప్రోమో ఫుల్ కాన్ఫిడెన్స్ ఇచ్చింది.రేపటి నుండి ఈ సాంగ్ యూట్యూబ్ ను రూల్ చేస్తూ వ్యూస్ పరంగా ఈ సాంగ్ కొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది.ఇక ఈసాంగ్ రేపు రాత్రి 7:02 గంటలకు విడుదలకానుంది.అనిరుధ్ మ్యూజిక్ అందించగా రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు.

Mahender Reddyవాట్సాప్

షేర్