
ట్యాగ్ · 2 కథనాలు


మరోసారి రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసిన 'F3'

'నాగరత్తమ్మ' తో ఎఫ్ 3 టీమ్ సందడి..!
అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో వస్తున్న క్రేజీ మల్టీ స్టారర్ ఎఫ్3. 2019లో విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న ఎఫ్2 సినిమాకు ఇది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. నిజానికి 'ఎఫ్3' సినిమా కూడా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఫైనల్ గా మే27 న ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉంది.

మరోసారి రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసిన 'F3'
అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో 2019లో విడుదలైన 'ఎఫ్2' సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాలో వెంకటేష్, వరుణ్ పోటీపడి మరీ నటించి..ప్రేక్షకులను మెప్పించారు. ఇక ఆ సినిమా సక్సెస్ అవ్వడంతో దానికి సీక్వెల్ గా ఎఫ్ 3 సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. నిజానికి 'ఎఫ్3' సినిమా కూడా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.