కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Double Ismart Movie Countdown Poster

ట్యాగ్ · 2 కథనాలు

double ismart movie count countdown started
సినిమా వార్తలు

డబుల్ ఇస్మార్ట్ కౌంట్ డౌన్ స్టార్ట్

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా రూపొందిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ ఇస్మార్ట్ శంకర్. ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ 2 వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా కోసం ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Double iSmart 100 Days Countdown Poster Released
ఫస్ట్ లుక్

డబుల్ ఇస్మార్ట్‌ 100 డేస్ కౌంట్ డౌన్ పోస్టర్‌ రిలీజ్

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'డబుల్ ఇస్మార్ట్'. వీరి కలయికలో 2019లో వచ్చి సూపర్ హిట్టైన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాకి సీక్వెల్‌గా రూపొందుతోంది. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ ముంబైలో జరుపుకుంటుండగా.. ఈ షెడ్యూల్‌లో హీరో రామ్, బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్‌ సహా చిత్రంలోని ప్రధాన తారాగణం అంతా పాల్గొంటోంది. ఇందులో సంజయ్ దత్ పవర్ ఫుల్ పాత్రను పోషిస్తుండగా.. మరి కొందరు ప్రముఖ నటీనటులు కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్

షేర్