
ట్యాగ్ · 2 కథనాలు


చైతుతో డేటింగ్ పై మజిలీ బ్యూటీ క్లారిటీ
అక్కినేని వారసత్వంతో తెలుగు తెరకు పరిచయమైన హీరో నాగచైతన్య. ప్రస్తుతం నాగచైతన్య సినీ కెరీర్ అయితే ఎలాంటి ఢోకా లేకుండా సాగిపోతుంది. డిఫరెంట్ కథలతో వరుస విజయాలతో కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇక ఇదిలా ఉండగా సినీ కెరీర్ ను పక్కనపెడితే నాగచైతన్య వ్యక్తిగత జీవితంపై ఈమధ్య పలు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. సమంత-నాగచైనత్య ఇద్దరూ విడిపోయిన తరువాత వీరిద్దరికి సంబంధిచిన ప్రతి విషయం కూడా చర్చలకు దారితీస్తుంది. ఈనేపథ్యంలోనే ఇటీవల నాగ చైతన్య-ధూళిపాళ్ల శోభిత డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు మరో హీరోయిన్ తో రూమర్స్ మొదలయ్యాయి. ఆ హీరోయిన్ ఎవరో కాదు చైతుతో కలిసి మజిలీ సినిమాలో నటించిన దివ్యాంశ…

హీరోలు రవితేజ , నాగచైతన్య లపై దివ్యాంశ కౌశిక్ కామెంట్స్
సూపర్ హిట్ "మజిలీ " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన దివ్యాంశ కౌశిక్ , ఆ మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన "రామారావు ఆన్ డ్యూటీ " మూవీ తో ప్రేక్షకులను దివ్యాంశ కౌశిక్ అలరించనున్నారు. "రామారావు ఆన్ డ్యూటీ " మూవీ జూలై 29 వ తేదీ రిలీజ్ కానుంది. ఆ మూవీ రిలీజ్ సందర్బంగా ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ భారీగా చేపట్టింది.