చైతుతో డేటింగ్ పై మజిలీ బ్యూటీ క్లారిటీ

Divyansha Kaushik Clarity On Marriage Rumours With Naga Chaitayna,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Divyansha Kaushik,Divyansha Kaushik Movies,Divyansha Kaushik New Movie,Divyansha Kaushik Latest Movie,Divyansha Kaushik Upcoming Movie,Divyansha Kaushik New Movie Updates,Divyansha Kaushik Latest Movie Updates,Divyansha Kaushik Movie Updates,Divyansha Kaushik Movie News,Divyansha Kaushik New Projects,Divyansha Kaushik Latest Projects,Divyansha Kaushik Upcoming Projects,Divyansha Kaushik Next Projects,Divyansha Kaushik Latest News,Divyansha Kaushik Movie Updates,Naga Chaitayna,Naga Chaitayna Movies,Naga Chaitayna Latest News,Divyansha Kaushik Clarity On Marriage Rumours,Divyansha Kaushik Gives Clarity On Marriage With Naga Chaitanya,Divyansha Kaushik Gives Clarity On Marriage With Naga Chaitanya,Divyansha Kaushik With Naga Chaitanya

అక్కినేని వారసత్వంతో తెలుగు తెరకు పరిచయమైన హీరో నాగచైతన్య. ప్రస్తుతం నాగచైతన్య సినీ కెరీర్ అయితే ఎలాంటి ఢోకా లేకుండా సాగిపోతుంది. డిఫరెంట్ కథలతో వరుస విజయాలతో కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇక ఇదిలా ఉండగా సినీ కెరీర్ ను పక్కనపెడితే నాగచైతన్య వ్యక్తిగత జీవితంపై ఈమధ్య పలు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. సమంత-నాగచైనత్య ఇద్దరూ విడిపోయిన తరువాత వీరిద్దరికి సంబంధిచిన ప్రతి విషయం కూడా చర్చలకు దారితీస్తుంది. ఈనేపథ్యంలోనే ఇటీవల నాగ చైతన్య-ధూళిపాళ్ల శోభిత డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు మరో హీరోయిన్ తో రూమర్స్ మొదలయ్యాయి. ఆ హీరోయిన్ ఎవరో కాదు చైతుతో కలిసి మజిలీ సినిమాలో నటించిన దివ్యాంశ కౌషిక్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నాగచైతన్య, దివ్యాంశ కౌశిక్‌ ఇద్దరూ ప్రేమలో ఉన్నారని సోషల్‌ మీడియాలో ఒక న్యూస్‌ వైరల్‌ అవుతుంది.ఇక తాజాగా ఈడేటింగ్ రూమర్స్ పై స్పందించి క్లారిటీ ఇచ్చింది దివ్యాంశ కౌశిక్‌. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దివ్యాంశ ఈవార్తలపై స్పందించి.. నాగచైతన్యతో కలిసి మజిలీ సినిమాలో నటించాను.. అతనితో వర్క్ ఎక్స్ పీరియన్స్ ఎప్పటికీ మరిచిపోలేను.. తను నాకు మంచి స్నేహితుడు.. అంతే తప్పా మా ఇద్దరి మధ్య ప్రస్తుతం ప్రచారం అవుతున్న విధంగా ఎటువంటి డేటింగ్ వంటి రిలేషన్ లేదని, దయచేసి ఇలాంటి తప్పుడు కథనాలు ప్రచారం చేయవద్దని ఆమె అన్నారు. మరి దీంతో ఈ వార్తలకు క్లారిటీ వచ్చేసింది.. ఇప్పటికై వార్తలు ఆగిపోతాయేమో చూద్దాం.

కాగా మజిలీ సినిమా తరువాత రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో నటించింది దివ్యాంశ. ఇక ఇప్పుడు మైఖేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. సందీప్ కిషన్ ఈసినిమాలో హీరోగా నటిస్తున్నాడు. రంజిత్‌ జయంకోడి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 3న రిలీజ్‌ కాబోతుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస ప్రమోషన్‌లో బిజీ బిజీగా గడుపుతున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 10 =