కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Director Trivikram Srinivas Latest News

ట్యాగ్ · 2 కథనాలు

Ace Director Trivikram and Bunny Blockbuster Combo Repeats Again
సినిమా వార్తలు

మ‌రోసారి బ‌న్నీ, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌ ?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఏస్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌ది స‌క్సెస్‌ఫుల్ కాంబినేష‌న్‌. ఇప్ప‌టికే వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో ‘జులాయి’, ‘స‌న్ ఆఫ్ స‌త్య‌మూర్తి’, ‘అల వైకుంఠ‌పుర‌ములో’ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాలు తెర‌కెక్కాయి. ముఖ్యంగా... ఈ ఏడాది సంక్రాంతికి విడుద‌లైన ‘అల వైకుంఠ‌పుర‌ములో’ అయితే ఈ ఇద్ద‌రి కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిల‌చింది. కాగా, త్వ‌ర‌లో వీరిద్ద‌రూ మ‌రోసారి జ‌ట్టుక‌ట్ట‌నున్న‌ట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Team TFNవాట్సాప్
Director Trivikram Meets Pawan Kalyan In Vijayawada,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Why Trivikram Srinivas Meets Pawan Kalyan In Vijayawada,Pawan Kalyan Latest News,Director Trivikram Srinivas
సినిమా వార్తలు

ఒకే ఫ్రేమ్ లో పవన్-త్రివిక్రమ్ మ్యాటరేంటబ్బా..!

రాజకీయాల్లో బిజీగా వున్న పవన్ కళ్యాణ్ సినిమాల్లో రీ ఎంట్రీ పై గతకొద్ది కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలుగులో పింక్ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. వేణు శ్రీ‌రామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో దిల్‌రాజు, బోనీ క‌పూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు కూడా టాక్స్ వినిపించాయి. ఇలా ఒకటి కాదు రెండు కాదు 'పింక్' రీమేక్ అని ఎప్పుడైతే వార్త బయటకి వచ్చిందో అప్పటినుండి రోజుకో కొత్త వార్త తెరపైకి వస్తూనే వుంది.

TFN Adminవాట్సాప్

షేర్