కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Director Prashanth Neel About KGF: Chapter 2

ట్యాగ్ · 3 కథనాలు

Prashanth Neel About KGF Chapter-2,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News,KGF Chapter 2,KGF Chapter 2 Movie,KGF Chapter 2 Movie Latest News,Prashanth Neel,Director Prashanth Neel
సినిమా వార్తలు

'కె.జి.యఫ్ 2' లో అదే స్పెషల్..!

దేశవ్యాప్తంగా ఉన్న సినీప్రేక్షకులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో కె.జి.యఫ్ 2 సినిమా కూడా ఒకటి. ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. కె.జి.యఫ్ చాప్టర్ 1 సినిమాతో సెన్సెషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మరోసారి కె.జి.యఫ్ చాప్టర్2 మూవీని తెరకెక్కిస్తుండడంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్‏కు మంచి రెస్పాన్స్ రావడంతో ఆ అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. ఏప్రిల్ 14న ఈసినిమా రిలీజ్ కాబోతుండగా.. మరోవైపు చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు.

TFN Adminవాట్సాప్
KGF2 Director Prashanth Neel Exudes Confidence On His Movie With An Interesting Statement,Director Prashanth Neel About KGF: Chapter 2 Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood New
సినిమా వార్తలు

'కె.జి.యఫ్ 2' ఎప్పుడు రిలీజ్ అవుతుందో మ్యాటర్ కాదు..!

ప్రస్తుతం ఉన్న పాన్ ఇండియా సినిమాల్లో దేశవ్యాప్తంగా ప్రజలు ఎదురుచూస్తున్న సినిమాల్లో కె.జి.యఫ్ 2 సినిమా అని చెప్పొచ్చు. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కుతున్న కె.జి.యఫ్ 2 పై కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకుంటుంది. జులై 16న సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు.. మరి అప్పటికీ పరిస్థితులు నార్మల్ గానే ఉంటే చెప్పిన డేట్ కే రిలీజ్ చేసే అవకాశం ఉందన్న వార్తలు జోరుగా వస్తున్న సంగతి తెలిసిందే.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

త్వరలో 'కె.జి.యఫ్ 2' అప్ డేట్ ఇస్తా అంటున్న డైరెక్టర్..!

కె.జి.యఫ్ సీక్వెల్ కె.జి.యఫ్2 కోసం ఎంత వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా కోసం ఆశగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు ఈ కరోనా వచ్చి నిరాశనే మిగిల్చింది. అసలే ఇక ఈ సినిమా రిలీజ్ ఎలాగూ లేట్ అవుతుండటంతో కనీసం ఏదైనా అప్ డేట్ ఇస్తారేమో అని ఆశగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఒక్క అప్‌డేట్ కూడా బయటకు రాలేదు. ఇక వారికి కాస్త ఊరట కలిగించే న్యూస్ ఒకటి చెప్పాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈరోజు సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ పుట్టినరోజు కావడంతో.. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని 'కె.జి.యఫ్ 2' గురించి అడుగగా. `త్వరలోనే…

TFN Adminవాట్సాప్

షేర్