ట్యాగ్ · 2 కథనాలు
మారుతి సెంటిమెంట్ రిపీట్
విజయవంతమైన చిత్రాలకు చిరునామాగా నిలచిన యువ దర్శకుల్లో మారుతి ఒకరు. కెరీర్ ఆరంభంలో వరుస విజయాలతో అలరించిన ఈ టాలెంటెడ్ డైరెక్టర్... గత కొంతకాలంగా మాత్రం ఆల్టర్నేటివ్ సక్సెస్ లతో ముందుకు సాగుతుండడం వార్తల్లో నిలుస్తోంది.
`పండగ చేస్కో` హీరోతో `ప్రతి రోజూ పండగే` దర్శకుడి చిత్రం?
రీసెంట్ గా రిలీజైన `ప్రతి రోజూ పండగే`తో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి. ఒకవైపు ఈ విజయాన్ని ఆస్వాదిస్తూనే... మరోవైపు కొత్త సినిమాకి సన్నద్ధమవుతున్నాడు. వినిపిస్తున్న కథనాల ప్రకారం... మారుతి నెక్స్ట్ ప్రాజెక్ట్ యువ కథానాయకుడు రామ్ తో ఉండొచ్చని తెలిసింది. ఇప్పటికే ఈ మేరకు రామ్, మారుతి మధ్య చర్చలు జరిగాయని, అన్నీ కుదిరితే 2020 వేసవిలో ఈ సినిమా పట్టాలెక్కవచ్చని వినిపిస్తోంది. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించి మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది. మరి... `పండగ చేస్కో` కథానాయకుడితో `ప్రతి రోజూ పండగే` దర్శకుడు చేయనున్న ఈ…