
ట్యాగ్ · 2 కథనాలు


భారీ స్థాయిలో పునీత్ రాజ్ కుమార్ 'జేమ్స్' రిలీజ్..!
గత ఏడాది ఎంతో మంది సినీ సెలబ్రిటీలను కోల్పోయాయి పలు సినీ పరిశ్రమలు. అందులో కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ కూడా ఒకరు. పునీత్ రాజ్ కుమార్ మరణంతో ఒక్క కన్నడ పరిశ్రమ మాత్రమే కాదు దేశమొత్తం ఒక్కసారిగా షాక్ కు గురైంది. గత ఏడాది అక్టోబర్ 29న గుండె పోటుతో బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో మరణించారు. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఆయన అభిమానులతో పాటు అందరూ ఆయన చివరి సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా చివరి దశలో ఉండగానే పునీత్ మరణించారు.

పునీత్ 'జేమ్స్' సినిమాపై ప్రభాస్ ఎమోషనల్ పోస్ట్..!
చేతన్ కుమార్ దర్శకత్వంలో దివంగత కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ నటించిన సినిమా జేమ్స్. ఈసినిమా నిర్మాణంలో చివరి దశలో ఉండగానే పునీత్ రాజ్ కుమార్ మరణించిన సంగతి తెలిసిందే కదా. అయినా కూడా మిగిలిన డబ్బింగ్ ను తన అన్నయ్య శివ రాజ్ కుమార్ తో చెప్పించి ఈసినిమాను రిలీజ్ చేస్తున్నారు. పునీత్ రాజ్ కుమార్ చివరి సినిమా అవ్వడంతో ఈసినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈసినిమాను పునీత్ రాజ్ కుమార్ పుట్టినరోజు అంటే మార్చి 17వ తేదీన రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు చిత్రబృందం. దీనిలో భాగంగా తాజాగా టీజర్ రిలీజ్ చేయగా అది సూపర్ రెస్పాన్స్ ను సొంతం…