కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Dhanush Upcoming Movie

ట్యాగ్ · 22 కథనాలు · పేజీ 2

Actor Dhanush Upcoming Movie D43 Movie Team Kickstarts New Schedule,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Dhanush,Actor Dhanush,Hero Dhanush,Dhanush Latest News,Dhanush Latest F
షూటింగ్ అప్‌డేట్

'#D43' జులై నుండి ఫైనల్ షెడ్యూల్

కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ అనేతేడా లేకుండా అన్ని భాషల్లోనూ సినిమా చేస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు ధనుష్. ఇప్పటికే ధనుష్ నటించిన కర్ణన్, జగమే తంత్రం సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయి సందడి చేశాయి. ఇప్పుడు కార్తిక్ నరేన్ దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ మొదలై చివరి దశకు కూడా చేరుకుంది. లాక్ డౌన్ లేకపోతే షూటింగ్ పూర్తి చేసుకొని ఉండేది. ఇక ఇప్పుడు అందరూ షూటింగ్ లు మొదలుపెడుతుండటంతో ధనుష్ కూడా రంగంలోకి దిగనున్నాను. ఈసినిమాఫైనల్ షెడ్యూల్ ను జులై నుండి ప్రారంభించనున్నట్టు మేకర్స్ అధికారికంగా తెలిపారు.

TFN Adminవాట్సాప్
Dhanush and Karthik Subbaraj Latest Release Jagame Thandhiram Movie Is Out On OTT Platform,Telugu Filmnagar,Telugu Film News 2021,Dhanush,Actor Dhanush,Hero Dhanush,Dhanush New Movie,Dhanush Latest Movie,Dhanush Movies,Dhanush Upcoming Movie,Jagame T
ఓటీటీ

ఓటీటీ లో 'ధనుష్' జగమే తంత్రం

కార్తీక్ సుబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో ధనుష్ ప్రధాన పాత్రలో 'జగమే తంత్రం' సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా గత ఏడాదే రిలీజ్ కావాల్సి ఉంది కానీ తెలిసిందే కదా గత ఏడాది కూడా కరోనా వల్ల పోస్ట్ పోన్ చేసుకున్నారు. అయితే సాధారణ పరిస్థితులు వచ్చాక రిలీజ్ చేస్తామని చెప్పారు కానీ ఎందుకో ఆతరువాత కూడా రిలీజ్ చేయలేదు. ఇక ధనుష్ ఫ్యాన్స్ ఈసినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్న తరుణంలో ఫ్యాన్స్ కు షాకిచ్చారు చిత్రయూనిట్. ఇన్నాళ్లూ థియేట్రికల్ రిలీజ్ అవుతుందని ఎదురు చూశారు కానీ కోవిడ్ నేపథ్యంలో చివరకు డైరెక్ట్ ఓటీటీ విడుదలకు డీల్ కుదుర్చుకున్నారు. ప్రముఖ…

TFN Adminవాట్సాప్

షేర్