
ట్యాగ్ · 4 కథనాలు


ధమాకా ట్రైలర్ రిలీజ్

ధమాకా ట్రైలర్ రిలీజ్ టైమ్ ఫిక్స్

ధమాకా మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్

ధమాకా ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ, పెళ్ళిసందD మూవీ ఫేమ్ శ్రీ లీల జంటగా డబుల్ ఇంపాక్ట్ ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన మాస్ ఎంటర్ టైనర్ మూవీ ధమాకా డిసెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఫన్, ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కిన ఈ మూవీ పోస్టర్స్, గ్లింప్స్, టీజర్, సాంగ్స్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ధమాకా ట్రైలర్ రిలీజ్
మొత్తానికి మాస్ మహారాజా రవితేజ అభిమానులు ఎదురుచూసిన టైమ్ వచ్చేసింది. ఈసినిమాపై ఏర్పడిన క్రేజ్ వల్ల ఈసినిమా నుండి ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇక నేడు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న సినిమా ధమాకా. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో రవితేజ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఈనేపథ్యంలో ఒక పాత్రలో పక్కా మాస్ లుక్లో కనిపించగా.. మరో లుక్లో స్టైలిష్ అండ్ క్లాస్గా కనిపించనున్నట్టు సమచారం. ప్రస్తుతం అయితే ఈసినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది…

ధమాకా ట్రైలర్ రిలీజ్ టైమ్ ఫిక్స్
క్రాక్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత ఆరేంజ్ హిట్ మళ్లీ మాస్ మహారాజా రవితేజకు దక్కలేదు. ప్రస్తుతం అయితే ఆశలన్నీ రాబోతున్న ధమాకా మీదనే ఉన్నాయి. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్రయూనిట్ వరుస అప్డేట్లను ఇస్తూ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. దీనిలోభాగంగానే ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, టీజర్ లు సినిమాపై అంచనాలు మరింత పెంచాయి.

ధమాకా మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ, పెళ్ళిసందD మూవీ ఫేమ్ శ్రీ లీల జంటగా డబుల్ ఇంపాక్ట్ ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన మాస్ ఎంటర్ టైనర్ మూవీ ధమాకా డిసెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఫన్, ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కిన ఈ మూవీ పోస్టర్స్, గ్లింప్స్, టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.