
ట్యాగ్ · 2 కథనాలు


మరో బాలీవుడ్ మూవీ నిర్మాతగా తాప్సీ
తెలుగు, తమిళ, హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న తాప్సీ పలు సూపర్ హిట్ ఉమెన్ సెంట్రిక్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తాప్సీ ప్రస్తుతం 5 హిందీ , 2 తమిళ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. అవుట్ సైడర్ ఫిల్మ్స్’పేరుతో నూతన నిర్మాణ సంస్థను ప్రారంభించి జీ స్టూడియోస్‌తో కలిసి సైకలాజికల్ థ్రిల్లర్ “బ్లర్ ” మూవీ ని తాప్సీ నటిస్తూ నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ఆ సినిమా సెట్స్ పై ఉంది. ఇంతలో రెండవ ప్రాజెక్ట్ ని తాప్సీ "ధక్ ధక్" టైటిల్ తో నిర్మిస్తున్నారు.
ఉప్పెన 'ధక్..ధక్..ధక్' సాంగ్ రిలీజ్
సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సాన దర్శకత్వంలో సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఉప్పెన. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక మరోపక్క చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈ సినిమాకు సంబంధించిన పాటలు ఒక్కోటి విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో మొదటి పాటగా విడుదల చేసిన నీ కన్ను నీలి సముద్రం అనే పాట ఇప్పటికే పది మిలియన్ల వ్యూస్ దక్కించుకుని యూ ట్యూబ్ ని షేక్ చేస్తోంది.చాలా రోజుల తరువాత దేవిశ్రీ ప్రసాద్ మార్క్‌కి తగ్గ సాంగ్ వచ్చింది. ఇప్పుడు తాజాగా మరో పాటను రిలీజ్ చేశారు. ‘ధక్ ధక్ ధక్’ అనే పాటను రిలీజ్ చేశారు. నువ్వూ…