
ట్యాగ్ · 2 కథనాలు


టాప్ 10లో హవా సాగిస్తున్న దేవిశ్రీ ప్రసాద్

మూడు సినిమాలు.. మూడు పాటలు
ఫాస్ట్ బీట్ అయినా.. మెలోడీ సాంగ్ అయినా..ఇక ఐటెమ్ సాంగ్‌లంటే దేవీ స్పెషలిస్ట్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు... ఏ సాంగ్ అయినా సరే దేవి శ్రీ ప్రసాద్ తన మ్యూజిక్ తో అందరినీ మ్యాజిక్ చేసేస్తాడు. అందుకే దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమంటే నచ్చని వారెవరూ ఉండరు. అందుకే గత దశాబ్ద కాలంపాటుగా ఎంతో మంది స్టార్ హీరోలతో ఎన్నో సినిమాలు చేస్తూ.. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. దేవి ప్రస్తుతం పలు సినిమాలతో బిజీ గా వున్న సంగతి తెలిసిందే. ఇక ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు దేవి. మూడు డిఫరెంట్ సినిమాలు... మూడు డిఫరెంట్ పాటలు ఈ రోజు షూట్ చేశామని.. చాలా ఎగ్జైటెడ్ గా ఉందని ట్వీట్ లో…

టాప్ 10లో హవా సాగిస్తున్న దేవిశ్రీ ప్రసాద్
దేవిశ్రీ ప్రసాద్… సంగీత ప్రియులకు పరిచయం చేయనక్కర్లేని పేరు. టాలీవుడ్‌లో రాక్‌స్టార్‌గా పేరొందిన ఈ యువ స్వరకర్త… గత రెండు దశాబ్దాలుగా తన సంగీతంతో శ్రోతలను అలరిస్తూనే ఉన్నాడు. ఇదిలా ఉంటే… ఈ యువ సంగీత సంచలనం తాజాగా ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. అదేమిటంటే… టాలీవుడ్‌లో టాప్ 10 హయ్యస్ట్ గ్రాసర్స్‌గా నిలిచిన చిత్రాలలో 7 సినిమాలు తన స్వరకల్పనలో రూపొందినవే కావడం విశేషం.