
ట్యాగ్ · 4 కథనాలు


దేవర హిందీ డే 1 కలెక్షన్స్

దేవర ట్రైలర్ రిలీజ్.. గూస్‌బంప్స్ తెప్పించిన తారక్

దేవర 6 డేస్ కలెక్షన్.. మాములుగా లేదుగా
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ రోల్‌లో నటించిన 'దేవర' మూవీ బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తోంది. విడుదలకు ముందే ఏర్పడ్డ భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది దేవర. మొదటిరోజు అనూహ్యంగా మిక్స్‌డ్ టాక్ వచ్చినా ఆ తర్వాత క్రమంగా ఆడియెన్స్ మౌత్ టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.

దేవర హిందీ డే 1 కలెక్షన్స్
దేవర నిన్న పాన్ ఇండియా మూవీ గా విడుదలకాగా తెలుగు తరువాత హిందీ లో సాలిడ్ వసూళ్లను దక్కించుకుంటుంది.నార్త్ లో కూడా టాక్ ,రివ్యూస్ పాజిటివ్ గా రావడం తో మొదటి రోజు 7.90కోట్ల నెట్ వసూళ్లను సాధించింది.పెద్దగా ప్రమోషన్స్ లేకుండా ఈ రేంజ్ వసూళ్లు అంటే బాగానే వచ్చినట్లు.ఇక ఈరోజు మొదటి రోజు ఎక్కువ వసూళ్లను రాబట్టుకోనుంది.ఫుల్ రన్ లో అక్కడ ఎంత రాబట్టుకుంటుందనేది ఆసక్తిగా మారింది.

దేవర.. తొలిరోజు ఓవర్‌సీస్‌లో దుమ్మురేపింది
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహించగా తారక్ డ్యూయెల్ రోల్స్ పోషించారు. భారీ అంచనాల నడుమ శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ అయింది. అర్ధరాత్రి 1గంటకి బెనిఫిట్ షోలు పడగా, భారీ సంఖ్యలో తారక్ ఫ్యాన్స్ సినిమాను తిలకించేందుకు బారులుతీరారు.

దేవర ట్రైలర్ రిలీజ్.. గూస్‌బంప్స్ తెప్పించిన తారక్
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహించిన తాజా చిత్రం 'దేవర'. ఈ అమేజింగ్ సినిమాటిక్ హై యాక్షన్ థ్రిల్లర్ రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా.. ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తోంది. విడుదలకు మరికొన్ని రోజులే ఉండటంతో యూనిట్ ప్రమోషన్స్‌పై దృష్టి సారించింది.