కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Deepika Padukone

ట్యాగ్ · 82 కథనాలు · పేజీ 5

సినిమా వార్తలు

వెంటనే 'మహానటి' చూడండి..!

మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన 'మహానటి' సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకున్న సంగతి తెలిసిందనే. ఈ సినిమాలో కీర్తి సురేష్ నటనను అందరూ ప్రశంసించారు. కీర్తి సురేష్ ను జాతీయ ఉత్తమనటిగా నిలబెట్టింది ఈ సినిమా. ఇక ఈ సినిమాకు వచ్చిన అవార్డ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జాతీయ అవార్డు తో పాటు.. ఫిలింఫేర్ అవార్డు.. ఇంకా పలు అవార్డులనే సొంతం చేసుకుంది. ఇక మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ కెరీర్ ఒక్కసారిగా మీరిపోయింది. ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ ఇలా అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

`క్రిష్ 4`లో దీపికా ప‌దుకొణే?

`క్రిష్` సిరీస్... దేశ‌వ్యాప్తంగా ఆబాల‌గోపాలాన్ని విశేషంగా అల‌రించిన సూప‌ర్ హీరో ప్రాంఛైజీ ఇది. బాలీవుడ్ కండ‌ల వీరుడు హృతిక్ రోష‌న్ తో అత‌ని తండ్రి, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాకేష్ రోష‌న్ రూపొందించిన ఈ సిరీస్ లో ఇప్ప‌టివ‌ర‌కు మూడు చిత్రాలు వ‌చ్చాయి. వీటిలో చివ‌రి రెండు సినిమాలైన `క్రిష్`, `క్రిష్ 3`... తెలుగులోనూ ఆద‌ర‌ణ పొందాయి.

Team TFNవాట్సాప్

షేర్