కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Deepika Padukone And Ranveer Singh

ట్యాగ్ · 2 కథనాలు

Deepika Padukone and Ranveer Singh Shares Glimpses From Pregnancy Photoshoot
ట్రైలర్ & టీజర్

రణ్‍వీర్‌తో దీపికా మెటెర్నిటీ ఫొటోషూట్.. నెట్టింట వైరల్

బాలీవుడ్‍ స్టార్ పెయిర్ రణ్‍వీర్ సింగ్, దీపికా పదుకొణే త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. ప్రస్తుతం నిండు గర్భిణిగా ఉన్న దీపికా ఈ నెలలోనే ప్రసవించనున్నారని సమాచారం. ఈ తరుణంలో దీపికా భర్త రణ్‍వీర్‌తో కలిసి మెటర్నిటీ ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. ఇందులో ఆమె తన బేబీ బంప్‍ను చూపిస్తూ చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. గ‌ర్భంతో దిగిన ఈ ఫోటోల‌ను బ్లాక్ అండ్ వైట్‍ కలర్‌లో తన ఇన్‍స్టాగ్రామ్‍ వేదికగా పోస్ట్ చేసింది దీపిక.

Srikanth Mవాట్సాప్
Deepika Padukone and Ranveer Singh to Embrace Parenthood with their First Child Soon
సినిమా వార్తలు

ఫ్యాన్స్‌కు గుడ్‏ న్యూస్ చెప్పిన దీపికా-రణ్‌వీర్ జంట

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె, స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ జంట అభిమానులకు గుడ్‏ న్యూస్ వినిపించారు. త్వరలో వారు తల్లిదండ్రులుగా ప్రమోషన్ అందుకోనున్నారు. ఈ మేరకు విషయాన్ని ఈ స్టార్ సెలబ్రిటీ కపుల్ సోషల్ మీడియా వేదికగా అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. తాజాగా దీపిక పదుకొణె తన ఇన్‌స్టాగ్రామ్‌లో 'ప్రెగ్నెంట్' అంటూ ఒక పోస్ట్ పెట్టారు. అలాగే ఈ ఏడాది సెప్టెంబర్‌లో తమ తొలి బిడ్డకు జన్మనివ్వనున్నట్లు అందులో వెల్లడించారు.

Srikanth Mవాట్సాప్

షేర్