కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

David Warner Latest News

ట్యాగ్ · 3 కథనాలు

David Warner Deep Fakes Himself As Dhanush In Rowdy Baby Song,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,David Warner Deepfakes Himself As Dhanush,David Warner Is Back On Popular Dem
సాంగ్

'రౌడీ బేబి' ని దించేసిన 'డేవిడ్ వార్నర్'

ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్ గత కొద్దికాలంగా సోషల్ మీడియా లో చేస్తున్న హంగామా అందరికీ తెలిసిందే. తెలుగు సినిమా పాటలు, డైలాగ్స్ చెప్తూ వీడియోలు పోస్ట్ చేస్తూ అందర్ని సౌత్ ప్రజలను ఆకట్టుకుంటున్నాడు. ‌అలవైకుంఠపురములో మూవీలో 'రాములో రాములా', 'బుట్టబొమ్మ' పాటలతో మొదలైన ఈ ప్రస్థానం ఇప్పుడు పలు హీరోల పాటలకు కూడా తనదైన శైశిలో డ్యాన్స్ చేసి ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాడు. పోకిరి సినిమాలో మహేష్ బాబు డైలాగ్.. బాహుబలి సినిమాలో 'అమరేంద్ర బాహుబలి అనే నేను' డైలాగ్.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పక్కాలోకల్ సాంగ్‌కు చిందేశాడు. ఇక ఇప్పుడు రౌడీ బేబి సాంగ్ ను కూడా చిందేశాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మొన్న మహేష్ - నేడు తలైవా

క్రికెట్ లో తన ఆటతో ఎలా మెప్పిస్తాడో.. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా అదే సందడి చేస్తున్నాడు డేవిడ్ వార్నర్. మొన్న మహేష్ 'మహర్షి' సినిమాలో సీన్స్ తో అదరగొట్టిన వార్నర్ ఇప్పుడు తలైవాగా మారిపోయాడు. రీ ఫేస్‌ యాప్‌ ద్వారా 'మహర్షి' సినిమాలో సూపర్‌స్టార్‌ మహేశ్‌గా మారి అభిమానులను ఆకట్టుకున్న వార్నర్ ఇప్పుడు రజినీ కాంత్ 'దర్బార్‌' సినిమాలో కొన్ని సన్నివేశాలకు రజినీకాంత్‌కు బదలు తన ఫేస్‌ను యాడ్ చేసి ఆ వీడియోను తన ఇన్‌స్టాలో షేర్‌ చేశాడు. ఇక ఈ వీడియో ను పోస్ట్ చేస్తూ.. చాలా మంచి రిక్వెస్ట్‌ మేరకు ఇది చేశానని చెబుతూ అందరికీ న్యూ ఇయర్‌ శుభాకాంక్షలను తెలియజేశాడు.

TFN Adminవాట్సాప్
Super Star Mahesh Babu Applauds David Warner Dance Moves To Mind Block Song From His Recent Blockbuster Movie Sarileru Neekevvaru
సాంగ్

‘మైండ్‌ బ్లాక్‌’ కోసం చాలా కష్టపడ్డాను - అలా అనిపించట్లేదన్న మహేష్

డేవిడ్‌ వార్నర్‌ టిక్‌టాక్‌ వీడియోలతో అభిమానులను అలరిస్తున్నాడు. ముఖ్యంగా తెలుగు డైలాగ్స్, పాటలతో అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు. బుట్టబొమ్మ, పోకిరి, బాహుబలి డైలాగ్స్‌తో టాలీవుడ్‌ అభిమానులను మెప్పిస్తున్నాడు. ఈ క్రమంలో మహేశ్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలోని ‘మైండ్‌ బ్లాక్‌’ పాటకు టిక్‌టాక్‌ చేయాల్సిందిగా‌ మహేష్ బాబు ఫ్యాన్స్ కోరారు. దీంతో అభిమానుల కోరిక మేరకు ‘మైండ్‌ బ్లాక్‌’ పాటకు తన సతీమణితో కలిసి చిందులేశాడు.

TFN Adminవాట్సాప్

షేర్