కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Das Ka Dhamki Telugu Movie Collections

ట్యాగ్ · 2 కథనాలు

vishwak sen dhamki movie latest US collections
బాక్సాఫీస్

యూఎస్ లో దూసుకుపోతున్నధమ్కీ

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్‌ సేన్‌ స్వీయ దర్శకత్వంలో హీరోగా వచ్చిన సినిమా ధమ్కీ. కామెడీ యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో వచ్చిన ఈసినిమా మార్చి 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డ్యూయల్ రోల్ లో విశ్వక్ సేన్ చూపించిన వేరియన్స్ అలానే కామెడీ తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉండటంతో సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఈసినిమా కలెక్షన్స్ పరంగా కూడా మంచి కలెక్షన్స్ ను అందుకుంటుంది. రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే 18.1 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టి బ్రేక్ ఈవెన్ చేసి ప్రాఫిట్ జోన్ లోకి వెళ్లింది. ఇక ఇక్కడ మాత్రమే కాదు యూఎస్ లో కూడా ఎక్కడా తగ్గట్లేదు. అక్కడ కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను…

TFN Adminవాట్సాప్
Das Ka Dhamki Movie Breakeven Completed
సినిమా వార్తలు

నాలుగు రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించిన ధమ్కీ

వన్మయే క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్స్ పై విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో విశ్వక్ సేన్, నివేత పేతురాజ్ జంటగా తెరకెక్కిన ధమ్కీ మూవీ ఉగాది కానుకగా మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా రిలీజ్అయ్యి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ సినిమాలో రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ ఇతర పాత్రల్లో నటించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. హీరోగా విశ్వక్ సేన్ రెండు పాత్రల మధ్య వేరియేషన్ చూపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నివేత పేతురాజ్ తన గ్లామర్ తో ప్రేక్షకులను అలరించారు. రావు రమేష్ సైతం పాత్రలో వేరియేషన్స్ బాగా చూపించారు.

Team TFNవాట్సాప్

షేర్