
ట్యాగ్ · 2 కథనాలు

ప్రభాస్ ‘డార్లింగ్’కు 10 ఏళ్ళు

డార్లింగ్ సెన్సార్ కంప్లీట్.. రిలీజ్‌కు రెడీ
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు ప్రియదర్శి క్యామియో రోల్స్‌తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అనంతరం హీరో స్థాయికి అడిగాడు. ప్రముఖ తెలంగాణ చేనేత కళాకారుడు చింతకింది మల్లేశం జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'మల్లేశం' సినిమాతో ప్రేక్షకులతోపాటు విమర్శకుల ప్రశంసలూ అందుకున్నాడు. ఈ క్రమంలో ప్రియదర్శి ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'డార్లింగ్'. 'వై దిస్ కొలవరి?' అనేది టాగ్ లైన్‌గా ఉంది.
ప్రభాస్ ‘డార్లింగ్’కు 10 ఏళ్ళు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. సింప్లిసిటీకి మరో పేరు. తానో పెద్ద స్టార్ అయినా.. ఎలాంటి భేషజాలు లేకుండా అందరితోనూ కలుపుగోలుగా ఉండడం ప్రభాస్ ప్రత్యేకత. అందరినీ ‘డార్లింగ్.. డార్లింగ్’.. అంటూ పలకరిస్తూ.. అందరికి ‘డార్లింగ్’ అయిపోయాడు. ఇంకా చెప్పాలంటే ‘డార్లింగ్’ అంటే ప్రభాస్... ప్రభాస్ అంటే ‘డార్లింగ్’ అన్నంతలా ‘డార్లింగ్’ పదానికి పర్యాయపదంలా మారిపోయాడు. అలాంటి ‘డార్లింగ్’ని టైటిల్‌గా చేసుకుని ప్రభాస్ ఓ ఫుల్ లెన్త్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చేసి.. జనాల నీరాజనాలు అందుకున్నాడు. టాలెంటెడ్ డైరెక్టర్ ఎ.కరుణాకరన్ తెరకెక్కించిన ‘డార్లింగ్’లో ప్రభాస్‌కు జోడిగా కాజల్ అగర్వాల్ నటించగా.. ప్రభు, తులసి…