కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Daali Dhananjaya

ట్యాగ్ · 3 కథనాలు

Zebra Movie Review in Telugu
రివ్యూ

రివ్యూ: జీబ్రా

ఓవరాల్ గా సత్యదేవ్ జీబ్రాలో సత్యదేవ్ నటన ,బ్యాక్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు హైలైట్ గా నిలిచాయి.లాజిక్ లు పక్కన పెట్టి చేస్తే ఈసినిమా పర్వాలేదనిపిస్తుంది.

Mahender Reddyవాట్సాప్
Satya Dev and Daali Dhananjaya's ZEBRA Sneak Peek Out
సినిమా వార్తలు

జీబ్రా స్నీక్ పీక్ చూశారా?

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ హైలీ యాంటిసిపేటెడ్ మల్టీ స్టారర్ 'జీబ్రా'. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇక ఇటీవలే ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేయగా ఆకట్టుకుంది. జీబ్రా మూవీ నవంబర్ 22న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి స్నీక్ పీక్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

Srikanth Mవాట్సాప్
Satyadev New Movie Titled As Zebra,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Zebra,Zebra Movie,Zebra Telugu Movie,Zebra Update,Zebra Updates,Zebra Movie Updates,Zebra Movie Updat
సినిమా వార్తలు

సత్యదేవ్ పాన్ ఇండియా మూవీ టైటిల్ జీబ్రా

విభిన్న కథా చిత్రాలను ఎంపిక చేసుకుని అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ సత్యదేవ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. హీరో గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ప్రేక్షకులను అలరిస్తున్న సత్యదేవ్ రీసెంట్ గా చిరంజీవి హీరోగా తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీలో విలన్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. 25 సినిమాలు కంప్లీట్ చేసుకున్న సత్యదేవ్ తన 26 వ మూవీతో ప్రేక్షకులను అలరించనున్నారు.

Team TFNవాట్సాప్

షేర్