కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

D And D Telugu Movie

ట్యాగ్ · 5 కథనాలు

Director Srinu Vaitla Makes An Interesting Revelation About Dhee Movie Sequel,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Director Srinu Vaitla About Dhee Movie Sequel,Srinu Vaitla Ab
సినిమా వార్తలు

ఢీ అండ్ ఢీ.. ఢీ స్టోరీతో లింక్ లేదు..!

మంచు విష్ణు- శ్రీను వైట్ల కాంబినేషన్‌లో 2007 సంవత్సరంలో విడుదలైన 'ఢీ' సినిమా ఎంత సూపర్ సక్సెస్ అయిందో తెలిసిందే కదా. అవుట్ అండ్ అవుట్ కామెడీ తో వచ్చిన ఈసినిమా ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించింది. ఇక ఈసినిమాకు సీక్వెల్ వస్తున్న సంగతి కూడా తెలిసిందే కదా. గత ఏడాది విష్ణు బ‌ర్త్‌డే సంద‌ర్భంగా దీనికి సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చిన సంగతి కూడా విదితమే. ఢీ అండ్ ఢీ ( "డబుల్‌ డోస్‌") పేరుతో తో ఈసినిమా వస్తుంది. ఇప్పటికే శ్రీనువైట్ల స్క్రిప్ట్ కూడా పూర్తి చేసినట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
Manchu Vishnu Considers Jathi Ratnalu Fame Faria Abdullah As The Right Choice For Female Lead Role In Dhee 2 Movie,Telugu Filmnagar,Tollywood Movie Updates,Manchu Vishnu,Actor Manchu Vishnu,Hero Manchu Vishnu,Manchu Vishnu New Movie,Manchu Vishnu Lat
సినిమా వార్తలు

విష్ణు మంచు కు జోడీగా చిట్టి

బెల్లీ, కథక్ డ్యాన్సర్ అయిన ఫరియా అబ్దుల్లా బ్లాక్ బస్టర్ “జాతిరత్నాలు “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ మూవీ లో చిట్టి పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఫరియా అబ్దుల్లా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఒక ఇంటర్వ్యూ లో ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ .. “జాతిరత్నాలు ” మూవీ తో తెలుగు నేర్చుకున్నాననీ , నటనకు ప్రాధాన్యం ఉండే పాత్రలు చేయాలనేది తన కోరిక అనీ , తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లిష్‌ ఏ భాషా సినిమాల్లోనైనా నటించడానికి సిద్ధమనీ ,ఏదో ఒకరోజు డైరెక్షన్‌ చేస్తాననీ ఫరియా చెప్పారు.

Team TFNవాట్సాప్
An Interesting Update On D Movie Sequel,Crucial Update On Dhee Sequel,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,D Movie Sequel,D Movie Sequel Update,D Movie Sequel News,D Movie Sequ
సినిమా వార్తలు

"ఢీ " సీక్వెల్ అప్ డేట్

సిరి వెంకటేశ్వర ఫిల్మ్స్ బ్యానర్ పై శ్రీను వైట్ల దర్శకత్వంలో విష్ణు మంచు , జెనీలియా జంటగా రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ "ఢీ "మూవీఘనవిజయం సాధించింది. శ్రీహరి , చంద్ర మోహన్ , బ్రహ్మానందం ముఖ్య పాత్రలలో నటించారు. చక్రి సంగీతం అందించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా దర్శకుడు శ్రీను వైట్ల "ఢీ "మూవీ ని తెరకెక్కించారు. తమిళ , బెంగాలీ భాషలలో రీమేక్ జరుపుకుని "ఢీ "మూవీ విజయం సాధించింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఢీ అండ్ ఢీ.. ఢీ సీక్వెల్ కాదు

విష్ణు బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఢీ సీక్వెల్‌పై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చిన సంగతి తెలిసిందే కదా. ఈ సారి "డబుల్‌ డోస్‌"(ఢీఢీ) తో వస్తున్నట్టు ప్రకటించారు. ఇక ఈ సినిమా ఢీ కి సీక్వెల్ అని.. ఆ రేంజ్ లో ఉంటుందా అన్న వార్తలు అప్పుడే మొదలయ్యాయి. ఈ వార్తలపై స్పందించిన శ్రీనువైట్ల క్లారిటీ ఇచ్చాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'ఢీ' సీక్వెల్ ఆఫీషియల్ అనౌన్స్ మెంట్

మొత్తానికి అందరూ ఉంహించుకున్నట్టు గానే అప్ డేటే ఇచ్చాడు మంచు విష్ణు. ఇక ఈ సినిమా నుండి ఎగ్జైటింగ్ అప్ డేట్ ఉందని రెండు రోజుల క్రితమే చెప్పి సస్పెన్స్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ రోజు విష్ణు బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఢీ సీక్వెల్‌పై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చింది. ఈ సందర్భంగా విష్ణు ట్వీట్‌ చేశాడు. పెద్ద అన్నయ్య శ్రీను వైట్లతో మరోసారి సినిమా చేయడం చాలా ఉత్సాహంగా ఉందని.. ఈ సారి "డబుల్‌ డోస్‌"(ఢీఢీ) తో వస్తున్నట్టు ప్రకటించారు. ఇక 'ఢీ' కి పనిచేసిన గోపి మోహన్ కూడా ఈ సినిమాకు పనిచేస్తుండటం మరో విశేషం.

TFN Adminవాట్సాప్

షేర్