కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Cyanide Movie

ట్యాగ్ · 2 కథనాలు

సినిమా వార్తలు

ప్రియమణి ప్రధాన పాత్రలో 'సైనైడ్'

సెకండ్ ఇన్నింగ్స్ లో పలు ఇంటరెస్టింగ్ కథలతో దూసుకుపోతుంది ప్రియమణి. ఎవరే అతగాడు సినిమాతో అరంగేట్రం చేసినా.. 'పెళ్ళైనకొత్తలో సినిమాతోనే ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది ప్రియమణికి. ఇక ఆ సినిమాతో వరుసగా ఆమెకు సినిమా ఆఫర్స్ వచ్చాయి. తన పదిహేనేళ్ల కెరీర్ లో తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, హిందీ ఇలా పలు భాషా చిత్రాల్లో నటించింది. ఇక పెళ్లి చేసుకున్న తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండి.. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసింది. ఇక ఈ నేపథ్యంలో ఏ పాత్ర పడితే ఆ పాత్ర కాకుండా చాలా సెలెక్టివ్ గా సినిమాలు ఎంచుకుంటూ పోతుంది. ఇప్పటికే విరాట పర్వం సినిమాలో 'కామ్రేడ్ భారతక్క' అనే కీలక పాత్రలో…

TFN Adminవాట్సాప్
Cyanide A Movie Based On True Life Incidents To Hit The Floors Soon
సినిమా వార్తలు

నిజ జీవిత కథ "సైనైడ్"

కొన్ని సంవత్సరాల క్రితం సైనైడ్ మోహన్ పేరు సంచలనం సృష్టించింది. ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్ స్ట్రక్టర్ మోహన్ 20 మంది యువతుల ధన , మాన, ప్రాణాలను హరించిన మానవ మృగం. ఇప్పుడు ఈ నిజ జీవిత కథ తో "సైనైడ్" మూవీ రూపొందనుంది. మిడ్ ఈస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై జాతీయ , అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్న రాజేష్ టచ్ రివర్ దర్శకత్వంలో మలయాళ , తెలుగు , హిందీ భాషలలో "సైనైడ్" మూవీ రూపొందుతుంది.

Team TFNవాట్సాప్

షేర్