కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Comedian Saptagiri

ట్యాగ్ · 2 కథనాలు

Raghu Kunche To Play Negative Shaded Role In Guduputani Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Raghu Kunche,Raghu Kunche Movies,Raghu Kunche New Movie,Raghu Kunche New Proj
సినిమా వార్తలు

"గూడుపుఠాణి "మూవీ లో నెగటివ్ రోల్ లో రఘుకుంచె

"బాచి "మూవీ తో సింగర్ గా పరిచయం అయిన రఘు కుంచె సుమారు 700 సాంగ్స్ తో ప్రేక్షకులను అలరించారు. సక్సెస్ ఫుల్"బంపర్ ఆఫర్" మూవీ తో రఘు సంగీత దర్శకుడిగా మారారు. ఆ మూవీ కి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా నంది అవార్డ్ అందుకున్నారు.సింగర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రఘు కుంచె సక్సెస్ ఫుల్ "పలాస 1978’" మూవీ లో విలన్‌గా నటించి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. రఘుకుంచె ఇప్పుడు మరో మూవీ లో నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'సప్తగిరి' బ్యాక్ టు బ్యాక్ కామెడీ సీన్స్

విచిత్రమైన బాడీ లాంగ్వేజ్ తో టాలీవడ్ లో టాప్ కమెడియన్ గా ఎదిగిన కమెడియన్ సప్తగిరి. నిజానికి సప్తగిరి అసలు పేరు వేరు. అసలు పేరు వెంకట ప్రభు ప్రసాద్. గొప్ప డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చి.. కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసి ఆ తర్వాత కమెడియన్ గా సెటిల్ అయిపోయారు. చిత్తూరు యాస లో సప్తగిరి చేసే కామెడీకి తెలుగు ప్రేక్షకులు నవ్వుకోవాల్సిందే. ప్రేమకథాచిత్రం అతనికి మంచి పేరు తెచ్చి పెట్టింది. ఆ తర్వాత వరుస ఆఫర్స్ తో టాప్ కమెడియన్ గా ఎదిగారు. కమెడియన్‌గా టాలీవుడ్‌ను ఆకట్టుకొన్న సప్తగిరి హీరోగా మారి సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్‌బీ చిత్రాలలో కూడా నటించారు. ఇక ఇదిలా ఉండగా…

TFN Adminవాట్సాప్

షేర్