
ట్యాగ్ · 2 కథనాలు

కోబ్రా టీజర్ రిలీజ్ - డిఫరెంట్ షేడ్స్‌లో విక్రమ్

3.5 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోన్న కోబ్రా తెలుగు టీజర్
సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై ఆర్ . అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో చియాన్ విక్రమ్ , బ్లాక్ బస్టర్ కె జి ఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 మూవీస్ ఫేమ్ శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ కోబ్రా తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఆగష్టు 31 వతేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ మూవీ లో క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ , మియా జార్జ్ , దర్శకుడు కె ఎస్ రవికుమార్ , ఆనంద్ రాజ్ ముఖ్య పాత్రలలో నటించారు. “కోబ్రా”మూవీ తో శ్రీనిధి శెట్టి కోలీవుడ్ కు కథానాయికగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీకి ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన సాంగ్స్, టీజర్, పోస్టర్లు…
కోబ్రా టీజర్ రిలీజ్ - డిఫరెంట్ షేడ్స్‌లో విక్రమ్
‘చియాన్’ విక్రమ్ ఒక సినిమా కోసం ఎంత కష్టపడతాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకు ఆయన నటించిన ‘అపరిచితుడు’, ‘ఐ’, ‘ఇంకొక్కడు’ సినిమాలనే ఉదాహరణగా చెప్పొచ్చు. తన కెరీర్లో ఎన్నో గుర్తుండిపోయే క్యారెక్టర్స్‌తో ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేశాడు విక్రమ్. ఇక ప్రస్తుతం విక్రమ్ హీరోగా అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘కోబ్రా’. ఇక ఈ సినిమాలో విక్రమ్ ఏకంగా 20కు పైగా గెటప్స్ తో వస్తున్నాడు.