కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Chiyaan Vikram New Movie News

ట్యాగ్ · 3 కథనాలు

Chiyaan Vikram and His Son Dhruv To Share Screen Space Together
సినిమా వార్తలు

కన్ఫామ్ విక్రమ్-ధృవ్ ఒకే సినిమాలో

తండ్రీకొడుకులు విక్రమ్‌, ధృవ్ ఒకే చిత్రంలో నటించనున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఈ వార్తలకు బ్రేక్ పడింది. ఈ సినిమాపై ఇప్పుడు అఫిషియల్ ప్రకటన వచ్చేసింది. కార్తీక్ సుబ్బరాజ్ తన ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం తాను జగమే తందిరం సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత విక్రమ్-ధృవ్ తో చేస్తున్నానని ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసాడు. సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియోస్‌ పతాకంపై లలిత్ కుమార్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయట. అంతేకాదు ఈ సినిమాలో విక్రమ్‌ వయస్కుడైన గ్యాంగ్‌స్టర్ పాత్రలో…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

"మహావీర్ కర్ణ " మూవీ లో విక్రమ్

యునైటెడ్ ఫిల్మ్ కింగ్ డమ్ బ్యానర్ పై ఆర్ ఎస్ విమల్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ చియాన్ విక్రమ్ హీరోగా 300 కోట్ల బడ్జెట్ తో తమిళ, హిందీ భాషలలో "మహావీర్ కర్ణ " మూవీ రూపొందుతుంది. ఈ మూవీ లో కర్ణుడిగా విక్రమ్ నటిస్తున్నారు. హై టెక్నికల్ వేల్యూస్ తో పాన్ ఇండియా మూవీ గా "మహావీర్ కర్ణ " తెరకెక్కుతుంది.

Team TFNవాట్సాప్
Chiyaan Vikram To Be Seen in 25 Different Looks,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Chiyaan Vikram Upcoming Movie News,Chiyaan Vikram Next Film Updates,Chiyaan Vikram New Movie News,Chiyaan Vikram
సినిమా వార్తలు

25 గెటప్స్ లో స్టార్ హీరో చియాన్ విక్రమ్

విభిన్న పాత్రలలో ప్రయోగాత్మక చిత్రాలలో నటించే తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ దేశం గర్వించదగ్గ గొప్పనటుడు. తమిళం తో పాటు తెలుగు లో కూడా సమాన మార్కెట్ ఉన్న హీరో విక్రమ్ తాను నటించే మూవీ లో పాత్రకు తగ్గట్టుగా శరీర ఆకృతి ని మార్చుకునే ప్రతిభావంతుడు. ఇప్పుడు తన 58 వ మూవీ కి విక్రమ్ సిద్ధమవుతున్నారు. హీరో విక్రమ్ ప్రస్తుతం 300కోట్ల భారీ బడ్జెట్ తో తమిళ, మలయాళ, హిందీ భాషలలో రూపొందుతున్న మహావీర్ కర్ణ మూవీ లో కర్ణుడు గా నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్