కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Chiranjeevi Latest Post

ట్యాగ్ · 2 కథనాలు

Chiranjeevi Shares Gajaraju Ki Poonakalu Loading Real Video On Instagram,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Waltair Veerayya,Waltair Veerayya Movie,Waltair Veerayya Telugu
సినిమా వార్తలు

చిరంజీవి షేర్ చేసిన రియల్ గజరాజు పూనకాలు లోడింగ్ వీడియో

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా, హీరో రవితేజ ఒక కీలక పాత్రలో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా తెలుగు, హిందీ భాషలలో జనవరి 13వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతూ , భారీ ప్రాఫిట్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. వాల్తేరు వీరయ్య సినిమా ఇంట్రవెల్‌కు నిజంగానే పూనకాలు లోడింగ్ సీన్లు ఉంటాయి. చిరంజీవి అలా ఏనుగు మీద నడిచి రావడం.. బాబీ సింహా కారు మీద ఏనుగు అడుగు పెట్టడం ఆ సీన్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

Team TFNవాట్సాప్
Supreme Hero Sai Dharam Tej Emotional Comments On Chiranjeevi Post,Sai Dharam Tej’s Health,Sai Dharam Tej Health News,Sai Dharam Tej News,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Sai Dharam Tej,Sai Dharam Tej Movies,Sai Dharam Tej New Movie,Sai Dha
సినిమా వార్తలు

మెగా హీరోలతో 'సాయి తేజ్'.. ఎమోషనల్ పోస్ట్..!

మెగా సుప్రీమ్ హీరో సాయి తేజ్ ఇటీవల బైక్ యాక్సిడెంట్‌కు గురైన సంగతి తెలిసిందే కదా. ఆ తర్వాత రెండు నెలలకు పైగా హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్నారు సాయి తేజ్. దసరా రోజున సాయి ధరమ్ తేజ్ తన పుట్టినరోజున డిశ్చార్జ్ అయ్యారు. ఇక అప్పుడప్పుడు సాయి తేజ్ తన ట్విట్టర్ ద్వారా తాను బాగానే ఉన్నానని చెబుతూ అప్ డేట్ ఇస్తూనే ఉన్నాడు. ఇప్పుడు తాజాగా తన ఫొటోను కూడా షేర్ చేశాడు సాయి తేజ్. దీపావళి సందర్భంగా మెగా హీరోలందరితో కలిసి దీపావళిని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈసందర్భంగా చిరు తన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలియచేస్తూ అందరి ఆశీస్సులు దీవెనలు ఫలించి సాయి ధరమ్ తేజ్ పూర్తిగా కోలుకున్నాడు. మా కుటుంబ సభ్యులందరికి…

TFN Adminవాట్సాప్

షేర్