
ట్యాగ్ · 2 కథనాలు


అన్నయ్య తో శ్రీజ.. ఎమోషనల్ పోస్ట్..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ త్వరలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా ప్రమోషన్ లో భాగంగా చరణ్ ముంబై టు హైద్రాబాద్ తిరుగుతూనే ఉన్నారు. అంతేకాదు ముంబై లో రామ్ చరణ్ కు ఒక బంగ్లా ఉన్న సంగతి కూడా ఇప్పటికే అందరికీ తెలుసు. తాజాగా శ్రీజ కూడా అన్నయ్య రామ్ చరణ్ తో ముంబై వెళ్లిన సంగతి తెలిసిందే కదా. అనుకోకుండా చెల్లెలు శ్రీజతో కలిసి చరణ్ ముంబై లో కనిపించడంతో ఇక్కడ ఫోటోగ్రాఫర్లు వరుస పెట్టి ఫోటోలు తీశారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయ్యాయో చూశాం. ఇక ఈ సందర్భంగా అన్న చరణ్ ఇంకా పెట్ డాగ్ తో ఉన్న ఫొటోను పోస్ట్ చేస్తూ.. హగ్స్ ఇంకా కడల్స్.. నేను బతకడానికి నాకు…

తోడ బుట్టిన.. రక్తం పంచిన బ్రదర్స్ కి 'హ్యాపీ బ్రదర్స్ డే'
అంతర్జాతీయ బ్రదర్స్ డే. ఇక ఈసందర్భంగా అందరూ సోషల్ మీడియా వేదికగా తమ సోదరులకు విషెస్ తెలుపుతున్నారు. సినీ సెలబ్రిటీలు కూడా తమ సోదరులతో ఉన్న అనుబంధాలను గుర్తుచేసుకుంటూ వారి చిన్ననాటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి కూడా బ్రదర్స్ డే ను గుర్తుచేసుకున్నారు. తన సోదరులు నాగబాబు – పవన్ కళ్యాణ్ లతో దిగిన చిన్న నాటి ఫొటోను పోస్ట్ చేసి.. తోడ బుట్టిన బ్రదర్స్ కి.. రక్తం పంచిన బ్లడ్ బ్రదర్స్ కి హ్యాపీ బ్రదర్స్ డే!” అని అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.