ట్యాగ్ · 2 కథనాలు
'చావు కబురు చల్లగా' ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్
వీక్లీ రౌండప్ (సెప్టెంబర్ 21-25) - లేటెస్ట్ టాలీవుడ్ అప్ డేట్స్
గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆగష్ట్ 5న కరోనా పాజిటివ్ రావడంతో హాస్పిటల్ లో జాయిన్ అయిన బాలు శుక్రవారం మధ్యాహ్నం 1.04 నిమిషాలకు తుది శ్వాస విడిచినట్టు ప్రకటించారు. ఇక బాలు మరణంతో సినీ ప్రముఖులతో పాటు పలువురు సంతాపం తెలియచేస్తున్నారు.
'చావు కబురు చల్లగా' ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్
కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వంలో కార్తికేయ 'చావు కబురు చల్లగా' లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడగా..త్వరలోనే తిరిగి షూటింగ్ షెడ్యూల్ ప్రారంభించి, శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇక ఈసినిమాలో బస్తీ బాలరాజు గా ఒక పవర్ ఫుల్ మాస్ క్యారెక్టర్ లో కార్తికేయ నటిస్తున్న సంగతి తెలిసిందే.