
ట్యాగ్ · 2 కథనాలు

ముస్లిం యువకుడిగా సునీల్

"బుజ్జీ.. ఇలారా"మూవీ టీజర్ రిలీజ్
రూపా జగదీశ్ సమర్పణలో ఎస్ఎన్ఎస్ క్రియేషన్స్ ఎల్ఎల్ పి , జి . నాగేశ్వరరెడ్డి టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై "గరుడవేగ" అంజి దర్శకత్వంలో సునీల్ - ధన్ రాజ్ ప్రధాన పాత్రలలో సైకలాజికల్ థ్రిల్లర్ ట్యాగ్ లైన్. తో తెరకెక్కిన "బుజ్జీ.. ఇలారా"మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ధన్ రాజ్ సీఐ కేశవ్ నాయుడు, మహమ్మద్ ఖయ్యుమ్ అనే పోలీస్ గా సునీల్ నటించిన ఈ మూవీ లో చాందిని తమిళరసన్ , పోసాని కృష్ణమురళి , శ్రీకాంత్ అయ్యర్ , సత్యకృష్ణ , వేణు ముఖ్య పాత్రలలో నటించారు. సాయి కార్తీక్ సంగీతం అందించారు.
ముస్లిం యువకుడిగా సునీల్
రూపా జగదీశ్ సమర్పణలో ఎస్.ఎన్.ఎస్ క్రియేషన్స్ ఎల్.ఎల్.పి- జీ నాగేశ్వరరెడ్డి టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై గరుడ వేగ అంజి దర్శకత్వంలో సునీల్ , ధన రాజ్ ప్రధాన పాత్రలలో సైకలాజికల్ థ్రిల్లర్` ట్యాగ్ లైన్ తో "బుజ్జీ .. ఇలా రా"`మూవీ తెరకెక్కుతుంది . చాందిని అయ్యంగార్ కథానాయిక. ఈ మూవీ లో చాందిని తమిళరసన్ , పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యర్, సత్యకృష్ణ, వేణు, భూపాల్ , టెంపర్ వంశీ తదితరులు నటిస్తున్నారు.