ముస్లిం యువకుడిగా సునీల్

Popular Actor Sunil Will Be Seen In A Completely New Avatar In His Next Movie,Sunil Becomes Mohammed Khayum In Bujji Ila Raa,Sunil As Mohammed Khayum In Bujji Ila Raa,Sunil Becomes Mohammed Khayum In Bujji Ila Raa Movie,First Look Of Sunil As Mohammed Khayum In Bujji Ila Raa,Bujji Ila Raa,Sunil Intro First Look,Dhanraj,Kona Venkat,Bujji Ila Raa Sunil,Sunil Bujji Ila Raa,Sunil Bujji Ila Raa Movie,Sunil Bujji Ila Raa Movie Update,Sunil Bujji Ila Raa First Look,Sunil Bujji Ila Raa Movie First Look,Sunil Bujji Ila Raa Movie Latest Updates,Sunil Bujji Ila Raa First Look Poster,Sunil Bujji Ila Raa First Look Poster,Sunil Bujji Ila Raa Look,Sunil Bujji Ila Raa First Look Out,Bujji Ila Raa Sunil First Look,Bujji Ila Raa Sunil Movie First Look,Bujji Ila Raa Sunil Poster,Sunil Bujji Ila Raa Movie Poster,Bujji Ila Raa,Bujji Ila Raa Movie,Bujji Ila Raa Telugu Movie,Bujji Ila Raa Movie Update,Bujji Ila Raa Movie Latest Updates,Bujji Ila Raa Latest Updates,Bujji Ila Raa First Look,Bujji Ila Raa Movie First Look,Bujji Ila Raa Movie Poster,Bujji Ila Raa Movie Look,Sunil,Actor Sunil,Hero Sunil,Sunil Movies,Sunil New Movie,Sunil Latest Movie,Sunil Upcoming Movie,Sunil First Look,Sunil Mohammed Khayum,Sunil As Mohammed Khayum,Sunil As Mohammed Khayum Bujji Ila Raa Movie,Mohammed Khayum,#BujjiIlaRaa

రూపా జగదీశ్ సమర్పణలో ఎస్.ఎన్.ఎస్ క్రియేషన్స్ ఎల్.ఎల్.పి- జీ నాగేశ్వరరెడ్డి టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై గరుడ వేగ అంజి దర్శకత్వంలో సునీల్ , ధన రాజ్ ప్రధాన పాత్రలలో సైకలాజికల్ థ్రిల్లర్` ట్యాగ్ లైన్ తో “బుజ్జీ .. ఇలా రా”`మూవీ తెరకెక్కుతుంది . చాందిని అయ్యంగార్ కథానాయిక. ఈ మూవీ లో చాందిని తమిళరసన్ , పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యర్, సత్యకృష్ణ, వేణు, భూపాల్ , టెంపర్ వంశీ తదితరులు నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రముఖ దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి “బుజ్జీ .. ఇలా రా”`మూవీ కి కథ స్క్రీన్ ప్లేను అందించగా సాయికార్తీక్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్ అలాగే ఇటీవల విడుదలైన సీఐ కేశవ్ నాయుడు పాత్రలో నటిస్తున్న ధన రాజ్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.తాజాగా ముస్లిం యువకుడు మహమ్మద్ కయ్యుమ్ గా నటిస్తున్న సునీల్ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. సునీల్ ముస్లిం యువకుడి లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.