ట్యాగ్ · 3 కథనాలు
బ్రో టీజర్ రిలీజ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎదురుచూపులకు ఎట్టకేలకు తెరపడింది.ఎప్పటినుండో ఎదురుచూస్తున్న బ్రో టీజర్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది.ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్ కు సూపర్ రెస్పాన్స్ రాగ ఇక ఈ టీజర్ కూడా చాలా ఇంట్రస్టింగ్ వుంది.1:27 నిమిషాల టీజర్ లో పవన్ చెప్పిన డైలాగ్స్ తోపాటు పవన్ స్టైలిష్ మేక్ ఓవర్ హైలైట్ అయ్యాయి.మొత్తానికి టీజర్ తో సూపర్ హైప్ తెచ్చారు మేకర్స్.ఇక ఈటీజర్ యు ట్యూబ్ లో సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది.

వింటేజ్ లుక్ లో పవన్
పవన్ కళ్యాణ్,సాయి తేజ్ కలిసి నటిస్తున్న సినిమా బ్రో.షూటింగ్ తుది దశకు చేరుకుంది.ఈసినిమా వచ్చే నెల 28న థియేటర్లోకి రానుంది.విడుదలకు రోజులు దగ్గరపడుతుండండంతో ప్రమోషన్స్ పై ఫోకస్ పెట్టింది చిత్ర బృందం.అందులో భాగంగా ఈసినిమా టీజర్ ను విడుదలచేయనున్నారు.వచ్చే రెండు రోజుల్లో టీజర్ అప్డేడ్ రానుంది.ఈసందర్బంగా మేకర్స్ ఈరోజు ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు.ఈపోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా వుంది.పోస్టర్ లో పవన్ తో పాటు సాయి తేజ్ లుంగీ గెటప్ లో కనిపించారు.

బ్రో టీజర్ అప్డేట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,సుప్రీం హీరో సాయి తేజ్ మొదటి సారి కలిసి నటిస్తున్న చిత్రం బ్రో.కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ వినోదయం సీతంకు రీమేక్ గా తెరకెక్కుతుంది.సముద్రఖని దర్శకుడు.షూటింగ్ కూడా దాదాపుగా పూర్తి కావొచ్చింది.ఇంకో సాంగ్ షూట్ బ్యాలెన్స్ వుంది.ఇటీవల ఈసినిమానుండి విడుదలైన పోస్టర్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఇక ఈసినిమా టీజర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఎట్టకేలకు వారి ఎదురుచూపులకు తెరపడనుంది.టీజర్ కట్ కూడా అయిపోయింది.ప్రస్తుతం సీజీ వర్క్ జరుగుతుంది.అతి త్వరలో టీజర్ ఎప్పుడు రిలీజ్ కానుందో ప్రకటించనున్నారు.అంతేకాదు సినిమా విడుదలకు సమయం కూడా దగ్గర పడుతుండడంతో నాన్ స్టాప్ గా…