కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Brahmastra upcoming Movie

ట్యాగ్ · 2 కథనాలు

Brahmastram Trailer Out Now,Brahmastra Telugu Movie Trailer Out Now,Brahmastra Official Trailer Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Brahmastra,Brahmastra Movie,Brahma
ట్రైలర్ & టీజర్

విజువల్ వండర్ గా 'బ్రహ్మాస్త్రం' ట్రైలర్

అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో రణ్‌బీర్‌కపూర్‌, అలియాభట్‌ జంటగా వస్తున్న సినిమా బ్రహ్మాస్త్ర. ఈసినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఈసినిమా మూడు పార్ట్ లుగా రిలీజ్ అవుతుండగా.. అందులో మొదటి పార్ట్ సెప్టెంబర్ 9వ తేదీన ఈసినిమా రిలీజ్ కాబోతుంది. ఈనేపథ్యంలో ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తూ సినిమాపై బజ్ ను క్రియేట్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే మొత్తానికి ఈసినిమా నుండి ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రైలర్ వచ్చేసింది. ఇక ట్రైలర్ చూస్తుంటే విజువల్ ఎఫెక్స్ట్ కు ఫిదా అవ్వాల్సిందే. ఈసినిమా అయాన్ డ్రీమ్ ప్రాజెక్ట్ అన్న సంగతి తెలిసిందే. ఈసినిమాను ఎప్పటినుండో అనుకుంటున్నా 2018లో…

TFN Adminవాట్సాప్
Brahmastra Makes It To Disneys Global Theatrical Release Slate,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Brahmastra,Brahmastra Movie,Brahmastra Movie Updates,Brahmastra upcoming Mo
సినిమా వార్తలు

'డిస్నీ' లో 'బ్రహ్మాస్త్ర' థియేట్రికల్ రిలీజ్..!

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్‌బీర్‌కపూర్‌, అలియా భట్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా బ్రహ్మాస్త్ర. ఈసినిమాలో రణ్‌బీర్‌కపూర్‌ శివ పాత్రలో నటిస్తుండగా అలియా ఇషా పాత్రలో కనిపించనుంది. బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో ‘బ్రహ్మాస్త్ర’ చిత్రం కూడా ఒకటి. నిజానికి ఈసినిమా మొదలుపెట్టి ఇప్పటికే మూడేళ్లు దాటిపోయింది కూడా. మధ్యలో కరోనా వల్లే చాలా కాలం టైం వేస్ట్ అయిపోయింది. ఫైనల్ గా రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్

షేర్