
ట్యాగ్ · 122 కథనాలు · పేజీ 7

సాంగ్
`యన్.బి.కె 106`లో బాలకృష్ణ చార్ట్ బస్టర్ సాంగ్ రీమిక్స్?
నటసింహ నందమూరి బాలకృష్ణ కెరీర్ లో పలు మ్యూజికల్ హిట్స్ ఉన్నాయి. వాటిలో `బంగారు బుల్లోడు` (1993) ఒకటి. ఇందులోని అన్ని పాటలూ అప్పట్లో విశేషాదరణ పొందాయి. మరీ ముఖ్యంగా... `స్వాతిలో ముత్యమంత` పాట అయితే ఇప్పటికీ ఎవర్ గ్రీన్. కట్ చేస్తే.. ఇప్పుడీ చార్ట్ బస్టర్ సాంగ్ ని `యన్.బి.కె. 106`కోసం రీమిక్స్ చేయబోతున్నారని ప్రచారం సాగుతోంది.

సాంగ్
భాగ్యనగరంలో బాలకృష్ణ - బోయపాటి చిత్రం తొలి షెడ్యూల్
బ్లాక్ బస్టర్ కాంబినేషన్ నటసింహ నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలయికలో ఓ డివోషనల్ ఎంటర్ టైనర్ రాబోతున్న సంగతి తెలిసిందే. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో రూపొందనున్న ఈ చిత్రానికి యువ సంగీత సంచలనం థమన్ బాణీలు అందిస్తున్నాడు. బాలయ్యకి జోడీగా శ్రియ, అంజలి నటించబోతున్నట్లు ప్రచారం సాగుతోంది.