కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Bookmyshow

ట్యాగ్ · 4 కథనాలు

pushpa 2 creates new record on bookmyshow
సినిమా వార్తలు

ఆల్ టైం రికార్డ్ సృష్టించిన పుష్ప 2

నేషన్ వైడ్ గా మచ్ అవైటెడ్ సీక్వెల్ పుష్ప 2 ది రూల్ మానియా స్టార్ట్ అయ్యింది.మరి కొద్దీ గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ పడనున్నాయి.అడ్వాన్స్ బుకింగ్ కూడా ఓ రేంజ్ లో అవుతున్నాయి.అందులో భాగంగా బుక్ మై షో లో రిలీజ్ కు ముందే 2.3 మిలియన్ల టికెట్స్ అమ్ముడయ్యాయి.ఇప్పటివరకు బాహుబలి 2 & కెజియఫ్ 2 మాత్రమే ఈ మార్క్ ను దాటాయి దాంతో ఈ ఫీట్ సాధించిన మూడో సినిమాగా పుష్ప 2 నిలిచింది.అలాగే బుక్ మై షో లో హైయెస్ట్ ఇంట్రెస్ట్ పొందిన తెలుగు సినిమాగా కూడా పుష్ప 2 రికార్డు సృష్టించింది.1.9మిలియన్లకు పైగా ఇంట్రెస్ట్స్ ను సొంతం చేసుకుంది.ఇంతకుముందు రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ 1.8 మిలియన్ల ఇంట్రెస్ట్ తో టాప్ లో…

Mahender Reddyవాట్సాప్
prabhas kalki 2898 ad movie all time record with bookmyshow
సినిమా వార్తలు

బుక్ మై షో లో కల్కి ఆల్ టైమ్ రికార్డ్

మొత్తానికి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. గత ఏడాది సలార్ తో బాక్సాఫీస్ బద్దలు కొట్టిన ప్రభాస్ ఈ ఏడాది కల్కి తో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఈసినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్లో దూసుకుపోతుందో చూస్తూనే ఉన్నాం. కేవలం తెలుగు ప్రాంతాల్లో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ తన మ్యానియా చూపించాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా అన్ని వర్గాల వారిని బాగా ఆకట్టుకోవడంతో మంచి ఆదరణను సొంతం చేసుకుంది. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా ఇప్పటికే 1000 కోట్ల క్లబ్ లోకి చేరి అన్ని చోట్లా బ్రేక్ ఈవెన్ ను సైతం సాధించింది.

TFN Adminవాట్సాప్
Adipurush Telugu Movie Bookings Create History
సినిమా వార్తలు

ఆదిపురుష్ కి సెన్సేషనల్ అడ్వాన్స్ బుకింగ్స్

ఇప్పుడు ఎక్కడ చూసిన ఆదిపురుష్ మానియానే కనిపిస్తుంది.మరో కొన్ని గంటల్లో ఆదిపురుష్ థియేటర్లలోకి రానుంది.బుక్ మైషో లో 1మిలియన్ ఇంట్రెస్ట్స్ ను క్రాస్ చేసింది.అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో సెన్సేషన్ సృష్టిస్తుంది.తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు అన్ని థియేటర్లలో దాదాపు టికెట్స్ అన్ని సోల్డ్ అయ్యాయి.రెండో రోజుకూడా బుకింగ్స్ సూపర్ గా వున్నాయి.పాజిటివ్ టాక్ వస్తే మాత్రం సినిమాకు తిరుగుండదు.ఇప్పట్లో పెద్ద సినిమాల విడుదలకూడా లేదు.సో ఈజీగా బ్రేక్ ఈవెన్ ను చేరుకుంటుంది.ఇక మొదటి రోజు 100కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టడం ఖాయంగా కనిపిస్తుంది.అదే గాని జరిగితే ఓపెనింగ్ విషయంలో ఆదిపురుష్ సరికొత్త రికార్డు ను…

Mahender Reddyవాట్సాప్
Prabhas Salaar Movie Got 100K Interests On Bookmyshow,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Prabhas,Prabhas Movies,Prabhas New Movie,Prabhas Latest Movie,Prabhas Latest News,
సినిమా వార్తలు

100 K ఇంట్రెస్ట్స్‌ తో బుక్ మై షో లో సలార్ మూవీ సెన్సేషనల్ రికార్డ్

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ కె.జి.యఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 మూవీస్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, శృతి హాసన్ జంటగా భారీ బడ్జెట్ తో తెలుగు, కన్నడ భాషలలో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ సలార్ మూవీ 2023 సెప్టెంబర్ 28వ తేదీ రిలీజ్ కానుంది. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. సలార్ మూవీ డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీతో తెరకెక్కుతుంది. భారత చలన చిత్ర పరిశ్రమలో డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతున్న మొదటి చిత్రంగా సలార్ మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. సలార్ మూవీలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, జ‌గ‌ప‌తిబాబు, ఈశ్వ‌రీరావు…

Team TFNవాట్సాప్

షేర్