కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Bison Movie

ట్యాగ్ · 3 కథనాలు

Bison OTT Release Date Officially Revealed
ఓటీటీ

బైసన్ ఓటీటీ రిలీజ్ డేట్ రివీల్

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్ మరియు అనుపమ పరమేశ్వరన్ జంటగా, మారి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన కబడ్డీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం 'బైసన్'.అక్టోబర్ 24న థియేటర్లలో విడుదలైన ఈసినిమా డీసెంట్ రెస్పాన్స్ తెచ్చుకుంది.థియేటర్లలో ఈసినిమాను మిస్సయిన వారి కోసం, ఇప్పుడు డిజిటల్ లో అందుబాటులోకి రానుంది.

Mahender Reddyవాట్సాప్
Rana Daggubati Unveils Dhruv Vikram's Bison Telugu Trailer
ట్రైలర్ & టీజర్

బైసన్ తెలుగు ట్రైలర్ రిలీజ్.. అదరగొట్టిన ధ్రువ్ విక్రమ్

'చియాన్' విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ హీరోగా, దర్శకుడు మారి సెల్వరాజ్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం 'బైసన్'. ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా తెలుగు ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి చేతుల మీదుగా 'బైసన్' తెలుగు ట్రైలర్ రిలీజ్ కావడం విశేషం. ఇక 'బైసన్' ట్రైలర్‌కు తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

Srikanth Mవాట్సాప్
Dhruv Vikram-Anupama Parameswaran's Bison Shooting Starts From Today
షూటింగ్ అప్‌డేట్

ధృవ్ విక్రమ్-అనుపమ పరమేశ్వరన్ జంటగా బైసన్ ప్రారంభం

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ వారసుడు ధృవ్ విక్రమ్ కథానాయకుడిగా కొత్త చిత్రం ప్రారంభమయింది. ఇందులో స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఆయనకు జోడిగా నటిస్తోంది. షూటింగ్ నేటి నుంచి ప్రారంభం కానుంది. కాగా ఈ క్రేజీ ప్రాజెక్టుకి 'బైసన్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీకి ప్రముఖ డైరెక్టర్ మారి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం 'బైసన్' లాంఛింగ్‌ వేడుక చెన్నైలో ఘనంగా జరిగింది.

Srikanth Mవాట్సాప్

షేర్