షూటింగ్ అప్‌డేట్
ట్యాగ్ · 2 కథనాలు
సినిమా వార్తలు
రామానాయుడు స్టూడియోస్ లో `భీష్మ`
షూటింగ్ అప్‌డేట్
రోమ్ లో 'భీష్మ' టీమ్ హంగామా
‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా భీష్మ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తుది దశకు వచ్చింది. ఇక ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే...మరోపక్క డబ్బింగ్ ను కూడా స్టార్ట్ చేసేసారు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ టీమ్ రోమ్ వెళ్లినట్టు తెలుస్తుంది. పాటల చిత్రీకరణ కోసం అక్కడికి వెళ్ళింది చిత్రయూనిట్. ఈ పాటల షూటింగ్ పూర్తయితే సినిమా షూటింగ్ పూర్తయినట్టే.
సినిమా వార్తలు
రామానాయుడు స్టూడియోస్ లో `భీష్మ`
`ఛలో` వంటి సక్సెస్ ఫుల్ మూవీ తో దర్శకుడిగా తొలి అడుగులు వేసిన వెంకీ కుడుముల... స్వల్ప విరామం తరువాత తన రెండో చిత్రాన్ని `భీష్మ`గా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. యువ కథానాయకుడు నితిన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్నా నాయికగా నటిస్తోంది.